Rakul Preet Singh : ఈ రోజుల్లో హీరోయిన్స్ అందరు తమ అందాలు మెరుగుపరచుకునేందుకు సర్జరీలు చేయించుకుంటున్న విషయం తెలిసిందే. సర్జరీ వలన కొందరు మంచి అందంగా కనిపిస్తున్నప్పటికీ, మరి కొందరు మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు. రకుల్ కూడా సర్జరీ చేయించుకోగా, అది ఆమె ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టు తెలుస్తుంది. టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు నార్త్ పై ఫోకస్ పెట్టింది. గత కొద్ది రోజులుగా హిందీలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యింది ఈ పంజాబీ బ్యూటీ. రీసెంట్ గా రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ … ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ షోకు సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు అందమైన ఫోటోస్ ను.. వేడి వేడిగా నెటింట్లో వడ్డిస్తుంది బ్యూటీ.
అంత పని చేసిందా?
రకుల్ అందం విషయంలో ఎంత ప్రత్యేక శ్రద్ధ పెడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజుకి 6 గంటలు జిమ్ వర్కౌట్ చేస్తూ బాడీని కరెక్ట్ షేప్ లో ఉంచుతుంది. కాగా పెరుగుతున్న కాంపిటీషన్ కి రకుల్ అందాలు సరిపోవని ఇంకా ఫిట్ గా ఉండాలి అందంగా తయారవ్వాలి అని రకుల్ ఓవర్ కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పుడు హాస్పిటల్ పాలైనట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. జీరో సైజ్ తెచ్చుకోవడానికి రకుల్ డైటింగ్ అంటూ హెవీ వర్కౌట్స్ చేసి ఆసుపత్రి పాలైనట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో రకుల్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .
చూపు తిప్పుకోలేని అందం రకుల్ ప్రీత్ సింగ్ ది. అందులోను ఈ అమ్మడు ఎప్పటికప్పుడు స్టన్నింగ్ పిక్స్ షేర్ చేయడంతో కుర్రాళ్లుతట్టుకోలేక పోతున్నారు ఆ పిక్స్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. క్లీవేజ్ అందాలతో… అప్సరసలా.. కళ్ళు చెదిరేలా చేస్తుంది బ్యూటీ. టాలీవుడ్ లో ఎన్టీఆర్, రాంచరణ్, బన్నీ లాంటి యంగ్ హీరోలతో పాటు.. మహేష్, సూర్య, నాగార్జున లాంటి సీనియర్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవల కుర్ర హీరోలతో కూడా కలిసి నటించింది రకుల్.
కాని ఈ ముద్దుగుమ్మకు ఇటీవలి కాలంలో ఆఫర్స్ అనేవి కరువయ్యాయి అనే చెప్పాలి.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.