Home » Entertainment » Rakul Preeth Singh Sleeps After That Work
Entertainment

rakul preet singh : రోజూ నైట్ ఆ ప‌ని తరువాత పడుకోవడమే.. రకుల్ ప్రీత్ సింగ్

Authored By
vamana sai
The Telugu News | Published on: August 17, 2021, 12:59 pm
Advertisement

rakul preet singh : ఈ మధ్య సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ rakul preet singh సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో పిచ్చా పాటీగా చాటింగ్ చేస్తోంది. అంతేకాదు కొందరు నెటిజన్స్ అడిగే ప్రశ్నలకి షాకింగ్ ఆన్సర్ ఇస్తోంది. గత కొంతకాలంగా టాలీవుడ్ లో సరైన అవకాశాలు లేని రకుల్ ఈ ఏడాది చెక్ సినిమాతో వచ్చింది. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వం వహించాడు. ప్రియా ప్రకాష్ వారియర్ మరొక హీరోయిన్‌గా నటించింది. ఇందులో లాయర్ పాత్రలో బాగానే నటించి ఆకట్టుకున్న రకుల్ హిట్ మాత్రం అందుకోలేపోయింది.

Advertisement

rakul-preeth-singh-sleeps after that work

ప్రస్తుతం రకుల్ ప్రీత్ rakul preet singh నటించిన మరో తెలుగు సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగా మెనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా మీద రకుల్ చాలా ఆశలు పెట్టుకుంది.

Advertisement

ఇది హిట్ అయితే మళ్ళీ టాలీవుడ్ మేకర్స్ అవకాశాలిస్తారు. ఇక ఈ బ్యూటీ బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంటోంది. చెప్పాలంటే ఇప్పుడు తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ సినిమాల మీదే పెట్టింది. ప్రస్తుతం హిందీలో అజయ్ దేవగణ్ తో రెండు సినిమాలు చేస్తోంది. మరొక మూవీ టాలెంటెడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్న సినిమాలో రకుల్ నటిస్తుంది.

Rakul preeth singh: ఎక్కడున్న మధ్యాహ్నం భోజనం తర్వాత రకుల్ ఓ నిదేస్రుందని అర్థమవుతోంది.

rakul preeth singh sleeps after that work

Advertisement

ఈ సినిమా డాక్టర్ జీ అనే పేరుతో రాబోతోంది. కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అలహాబాద్‌లో జరుగుతున్నట్టు సమాచారం. అయితే షూటింగ్ సెట్లో లంచ్ సమయంలో యూనిట్ సభ్యులందరూ బాగా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. కానీ రకుల్ మాత్రం లంచ్ చేయగానే ఓ కునుకేయడం అలవాటట. ఇదే విషయాన్ని ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అడిగేశారు. బాగా తిన్న తరువాత మధ్యాహ్నం కాసేపు పడుకోవడం ఎవరికి ఇష్టం అని రకుల్ రివర్స్‌లో తన ఫ్యాన్స్ ని అడిగింది. దీన్ని బట్టి చూస్తే ఎక్కడున్న మధ్యాహ్నం భోజనం తర్వాత రకుల్ rakul preet singh ఓ నిదేస్రుందని అర్థమవుతోంది.

ఇది కూడా చ‌ద‌వండి ==> జ్ఞానాంబ ముందు అడ్డంగా దొరికిపోయిన రామా, జానకి. ఇద్దరినీ ఇంట్లో నుంచి జ్ఞానాంబ గెంటేస్తుందా?

ఇది కూడా చ‌ద‌వండి ==> న్యూస్ పేప‌ర్‌లో చాయ్.. అదిరిపోతున్న టేస్ట్.. ఎగబడుతున్న జనాలు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> దీపను ఏడిపించడం కోసమే.. చనిపోయినట్టు నటిస్తున్న మోనిత.. రత్నసీత ద్వారా కార్తీక్ బాగోగులు తెలుసుకుంటున్న మోనిత

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి