Rakul Preet Singh : బట్టలన్నీ ఎగిరిపోతోన్నాయ్.. రకుల్ ప్రీత్ సింగ్ మ్యాజికల్ వీడియో వైరల్
Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో చేసే అల్లరి గురించి అందరికీ తెలిసిందే. రకుల్ ప్రీత్‌కు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ ఎదురవుతూ ఉంటుంది. రకుల్ ఏది చేసినా కూడా నెగెటివ్ కామెంట్లు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఆమె వస్త్రాధారణ, శరీరాకృతి మీద నిత్యం కామెంట్లు వస్తుంటాయి. అయితే రకుల్ మాత్రం ఏనాడూ కూడా ట్రోలింగ్‌కు తలొగ్గలేదు. తిరిగి అంతే స్థాయిలో సమాధానం చెబుతుంటుంది.

Rakul Preet Singh New Video Goes Viral
రకుల్ ప్రీత్ సింగ్ మ్యాజికల్ వీడియో వైరల్ Rakul Preet Singh
రకుల్ ప్రీత్ సింగ్ Rakul Preet Singh ఎక్కువగా మంచు లక్ష్మీతో సన్నిహితంగా ఉంటారు. ఆమె కోసమే తాజాగా ఆహా భోజనంబు అనే షోకు రకుల్ ప్రీత్ సింగ్ గెస్టుగా వచ్చారు. ఆ వంటల షోలో ఈ ఇద్దరూ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. రకుల్ ప్రీత్ సింగ్ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా తెలిసిపోయాయి. డైట్ మెయింటైన్ ఎలా చేస్తుంటుంది.. ఫుడ్ ఎలా తింటుంది అనే విషయాన్ని చెప్పుకొచ్చారు. డైట్ అంటే తినకుండా ఉండటం కాదు.. అన్నీ సరిసమానపాళ్లలో తినడమే అని చెప్పుకొచ్చింది.

Rakul Preet Singh
ఇక రకుల్ ప్రీత్ సింగ్ Rakul Preet Singh తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. ఈ మధ్య సెలెబ్రిటీలు ఇలాంటి వీడియోలతోనే నెట్టింట్లో హల్చల్ చేస్తుంటారు. వారు అలా నడుచుకుంటూ వస్తుంటారు. వస్తూ ఉంటే వారు వేసుకున్న దుస్తులన్నీ ఎగిరిపోతూ కొత్త బట్టలు వారి ఒంటి మీదకు వస్తుంటాయి. తాజాగా రకుల్ షేర్ చేసిన ఈ వీడియోలో పొట్టి బట్టల్లో కనిపించి షాక్ ఇచ్చింది. రకుల్ ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో పని చేస్తూ బిజీగా ఉంది.
ఇది కూడా చదవండి ==> సన్నీ లియోన్ కోసం కదిలిన వంటలక్క.. ప్రేమీ విశ్వనాథ్ పోస్ట్ వైరల్!
ఇది కూడా చదవండి ==> వింత గెటప్‌లో అనసూయ.. ఇదేం పైత్యమో అంటూ నెటిజన్ల ట్రోలింగ్
ఇది కూడా చదవండి ==> గోవాకు చెక్కేసిన సురేఖా వాణి.. బాత్ టబ్‌లో సుప్రిత రచ్చ.. వైరల్ వీడియో !!
ఇది కూడా చదవండి ==> మోనితను నిజంగానే కార్తీక్ చంపేశాడా? ఆమె శవాన్ని మాయం చేశాడా?