Ram Charan and Upasana news viral
Ram Charan- Upasana : ఎంతో అన్యోన్యంగా ఉండే జంటలు ఇటీవల కాలంలో లేనిపోని విషయాలలో ఇగోకి పోయి మంచి సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. అయితే సెలబ్రిటీలకు సంబంధించి ఎన్నో ప్రచారాలు సాగుతున్నప్పటికీ వాటిలో ఎంత నిజం ఉందనే దానిపై అభిమానులకి ఓ క్లారిటీ అయితే ఉండదు. రాంచరణ్ , కైరా అద్వానీ ఇద్దరు కలిసి తొలిసారి ‘వినయ విధేయ రామ’ అనే చిత్రం లో నటించారు..ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రామ్ చరణ్ – కైరా అద్వానీ మధ్య మంచి స్నేహం ఏర్పడగా, ఇద్దరు చాలా క్లోజ్‌గా కూడా మూవ్ అయ్యారట.
అయితే దీని గురించి తెలుసుకున్న ఉపాసన తీవ్రమైన అభ్యంతరం చేసిందని, కియారాని దూరం పెట్టిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పట్లో రామ్ చరణ్ .. కైరా అద్వానీ తో డేటింగ్ లో ఉన్నాడని, ఉపాసనకు విడాకులు ఇబ్బబోతున్నాడు అనే రేంజ్ వార్తలు కూడా వచ్చాయి. కాని అవన్నీ ఉట్టి పుకార్లుగానే మిగిలిపొయాయి.రామ్ చరణ్ గురించి ఉపాసనకి పూర్తిగా తెలుసు. అందుకని ఇప్పుడు రామ్ చరణ్ కైరా తో ఎంత క్లోజ్ గా ఉన్నా దానిని స్పోర్టివ్ గా తీసుకోవడం ప్రారంభించింది.. రీసెంట్‌గా కియారా అద్వానీ రామ్ చరణ్ తో కలిసి బర్గర్ తింటున్న ఫోటో పెట్టగా దాని క్రింద కామెంట్స్ లో కూడా ఉపాసన చాలా స్పోర్టివ్ గా స్పందించింది..’
Ram Charan and Upasana news viral
చాలా బాగున్నారు మీరిద్దరూ..మిమల్ని మిస్ అవుతున్నాను’ అంటూ ఉపాసన కామెంట్ పెట్టడంతో మెగా ఫ్యాన్స్ అవాక్కయ్యారు. ఏదేమైన ఉపాసన గ్రేట్ అంటూ కొందరు స్పందిస్తున్నారు. కేవలం స్టార్ హీరో వైఫ్ గానే కాకుండా ఉపాసన తనకంటూ ప్రత్యేక ఇమేజ్ కలిగి ఉంది. ఆమె మహిళా వ్యాపారవేత్త, సోషల్ ఆక్టివిస్ట్ తో పాటు అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్ కూడా . అలాగే ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్సూరెన్స్ టిపిఏ లిమిటెడ్ డైరెక్టర్ గా కూడా ఉంది.. బి పాజిటివ్ పేరుతో ఓ ఫిట్నెస్, లైఫ్ స్టైల్ మ్యాగజైన్ కూడా నడుపుతుంది.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.