Categories: EntertainmentNews

Ram Charan : పని వాళ్లు కాదు ఫ్యామిలీ మెంబర్స్.. క్రిస్మస్ రోజు రామ్ చ‌ర‌ణ్‌ ఉపాసన చేసిన పనికి అందరు షాక్..!

Advertisement
Advertisement

Ram Charan : తమ దగ్గర పనిచేసే పని వాళ్లను ఒక్కొక్కరు ఒక్కోలా ట్రీట్ చేస్తారు. కొందరేమో వాళ్లని కేవలం పని వాళ్లలానే చూస్తూ వాళ్లపై అధికారం చెలాయిస్తూ ఉంటారు. కొందరు మాత్రం వారు పని వాళ్లు కాదు మన ఫ్యామిలీ మెంబర్స్ అనేలా ట్రీట్ చేస్తారు. పని వాళ్లతో అలా క్లోజ్ గా ఉన్న సెలబ్రిటీస్ చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో మెగా ఫ్యామిలా ఒకటి. రామ్ చ‌ర‌ణ్‌ ఉపాసన తమ పని వాళ్లతో కలిసి క్రిస్ మస్ వేడుకలు నిర్వహించారు. ప్రస్తుతం దానికి సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చరణ్ తానొక స్టార్ హీరో అన్న బిల్డప్ ఏమి కాకుండా ఎంతో క్లోజ్ గా అతని పని వాళ్లతో కూర్చుని ఉన్నాడు. తన ఇంట్లో తన టీం అందరితో కలిసి క్రిస్మస్ వేడుక సెలబ్రేట్ చేసుకున్నారు చరణ్, ఉపాసన. అందరు ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు.

Advertisement

Ram Charan : పని వాళ్లు కాదు ఫ్యామిలీ మెంబర్స్.. క్రిస్మస్ రోజు రామ్ చ‌ర‌ణ్‌ ఉపాసన చేసిన పనికి అందరు షాక్..!

Ram Charan పని వాళ్లే కదా అని ట్రీట్ చేయకుండా..

ఈ ఫోటో చూసి చరణ్, ఉపాసన వాళ్ల దగ్గర పని చేస్తున్న పని వాళ్లని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో తెలుస్తుందని అంటున్నారు. కేవలం పని వాళ్లే కదా అని ట్రీట్ చేయకుండా వారిని కూడా ఫ్యామిలీ మెంబర్స్ లా ట్రీట్ చేయడం చాలా గొప్ప విషయం. ఇలా అందరు ఆలోచిస్తే చాలా బాగుంటుందని నెటిజన్లు అంటున్నారు.

Advertisement

చరణ్ మంచి మనసుకి తగినట్టుగానే ఉపాసన కూడా తాను ఎన్ని కోట్ల రూపాయల ఆస్తి పరురాలు అన్న గర్వం లేకుండా ఎంచక్కా పని వాళ్లతో కలిసి కింద కూర్చుని మరీ క్రిస్ మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నది. ఈ ఫోటో చూసిన వారు చరణ్, ఉపాసన ఇంట్లో చేస్తున్న పని వాళ్లు కూడా అదృష్టవంతులే అనుకుంటున్నారు. త్వరలో చరణ్ గేం ఛేంజర్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ లాక్ చేశారు. సినిమాను శంకర్ డైరెక్ట్ చేయగా దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. Ram Charan, Upasana, Mega Family, Game Changer

Advertisement

Recent Posts

Manmohan Singh : భారతదేశ దీర్ఘకాలిక ఆర్థిక వ్యూహాక‌ర్త‌, ఆర్థిక సరళీకరణ రూపశిల్పి మన్మోహన్ సింగ్ జీవ‌న అవ‌లోక‌నం..!

Manmohan Singh : ఆర్థిక వ్యవస్థను సరళీకరించిన, అనేక సంచలనాత్మక సంస్కరణల రూపశిల్పి, మాజీ ప్రధాని మరియు ప్రముఖ కాంగ్రెస్…

48 mins ago

Lemon Water : బి అలర్ట్, పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా… ఇలాంటి రోగాలు కొని తెచ్చుకున్నట్లే…?

Lemon Water : మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే సి, విటమిన్ చాలా అవసరం. ఈ స్వీయ విటమి నువ్వు…

2 hours ago

Zodiac Sign : శుక్రుడి యొక్క అనుగ్రహం ఈ రాశుల పైన ఉంది… 2025లో జనవరి నుంచి సిరుల వర్షం….?

Zodiac Sign : నవగ్రహాలైన 9 గ్రహాలలో కీలకమైన గ్రహం శుక్ర గ్రహం. ఈ యొక్క శుక్రుడు ఐశ్వర్యానికి, లగ్జరీ…

3 hours ago

ONGC : ఓఎన్‌జీసీలో ఉద్యోగాల‌కి నోటిఫికేష‌న్.. డిసెంబ‌ర్ 30తో ముగియ‌నున్న గ‌డువు

ONGC : ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ .. భారీ అప్రెంటిస్‌ నోటిఫికేషన్‌…

4 hours ago

Zodiac Sign : 2025 జనవరి మాసంలో ఎన్నడు చూడనంత ఐశ్వర్యం ఈ రాశులకే…?

Zodiac Sign : రాబోయే సంవత్సరంలో ఐశ్వర్య ని తెచ్చి పెట్టే రాశులు ఏమిటో, అలాగే కీలక గ్రహాల సంచారం…

5 hours ago

Anchor Suma : సుమ పింక్ శారీ ఫోటోషూట్.. క్లాసీ లుక్ అదుర్స్..!

Anchor Suma : బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కనకాల అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తన వాక్ చాతుర్యంతో ఎన్నో…

6 hours ago

Vishnu Priya : చీరలో టాప్ యాంకర్.. బిగ్ బాస్ తర్వాత విష్ణు ప్రియ క్రేజీ ఫోటో షూట్..!

Vishnu Priya : స్టార్ యాంకర్ విష్ణు ప్రియ బిగ్ బాస్ తర్వాత పెద్దగా కనిపించట్లేదు. హౌస్ లో ఆమె…

9 hours ago

Manmohan Singh Passed Away : భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూత

Manmohan Singh Passed Away : ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన మన్మోహన్ సింగ్..…

11 hours ago

This website uses cookies.