Ram Charans Daughter : మహాజాతకురాలు రామ్ చరణ్ కూతురు జాతకం చెప్పిన వేణుగోపాల స్వామి వివరణ వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ram Charans Daughter : మహాజాతకురాలు రామ్ చరణ్ కూతురు జాతకం చెప్పిన వేణుగోపాల స్వామి వివరణ వీడియో వైరల్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :21 June 2023,4:00 pm

Ram Charans Daughter  : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు మెగా కోడలు ఉపాసన దంపతులకు జూన్ 20వ తారీకు ఉదయం 1:49 నిమిషాలకు ఆడబిడ్డ జన్మించడం తెలిసిందే. దీంతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాని అంటాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి వద్ద నిన్న సందడి వాతావరణం నెలకొంది. మనవరాలు పుట్టడంతో ఆమె గురించి మెగాస్టార్ చిరంజీవి చాలా బాబోద్వేగాకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె పుట్టిన ఘడియలు… చాలా శుభాలు తీసుకొచ్చాయి అని వివరించారు.

ఆ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే చాలా ప్రభావం కనబడ్డది. రామ్ చరణ్ ప్రపంచస్థాయిలో రాణించటంతో పాటు కుటుంబంలో అనేక శుభకార్యాలు జరిగాయని మీడియా సమక్షంలో చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ జ్యోతిష్యులు వేణుగోపాల స్వామి రామ్ చరణ్ కూతురు జాతకం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చరణ్ కూతురు జాతకం సాక్షాత్తు రాముడి జాతకం. ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఇంకా తాత చిరంజీవి కంటే భవిష్యత్తులో అంతకుమించి స్థాయిని అందుకుంటుంది. కొణిదేల వంశానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తుంది.

ram charans daughter blessed person to entire family venugopala swamy explanation video viral

ram charans daughter blessed person to entire family venugopala swamy explanation video viral

పాప జన్మ నక్షత్రం.. సాక్షాత్తు అమ్మవారి నక్షత్రం. పైగా ముగ్గురుది అనగా తల్లిదండ్రులది… పాపది దైవిక అంశం కలిగిన నక్షత్రం కావటంతో.. అటు పాప పుట్టిన ఘడియలు అద్భుతం కావటంతో తాతకి తండ్రికి బాగా కలిసి వస్తుందని.. వేణుగోపాల స్వామి వివరించారు. ఇక ఇదే సమయంలో ఇంకా రామ్ చరణ్ కి రాబోయే రోజుల్లో మరో సంతానం ఉండకపోవచ్చు అని బాంబు పేర్కొన్నారు.

YouTube video

Also read

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది