
Ram Gopal Varma comments about heroin Apsara Rani
Ram Gopal Varma : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిట్టు ఫ్లాఫులతో సంబంధం లేకుండా తనదైనా స్టైల్ లో సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటాడు. అలాగే కొన్ని వివాదాలలో కూడా చిక్కుకుంటూ ఉంటాడు. ఇక ఆయన చేసే ప్రతి సినిమాలో హీరోయిన్ ని హైలైట్ గా చూపిస్తూ ఉంటాడు. ఆయన చేసిన థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను అంతగా కనెక్ట్ అవ్వలేదు. కానీ హీరోయిన్ మాత్రం బోల్డ్ సీన్లో చూపించాడు. ఈ సినిమాలో నటించిన అప్సర రాణి నార్త్ కి చెందిన అమ్మాయి. ఈ బ్యూటీ తెలుగులో పలు సినిమాలలో నటించింది కానీ అంతగా గుర్తింపు రాలేదు.
థ్రిల్లర్ సినిమాను రామ్ గోపాల్ వర్మ తన ఆర్జీవి వరల్డ్ థియేటర్ విడుదల చేశాడు. అప్సర రాణి కి వర్మ తన పలుకుబడి ఉపయోగించి ఐటమ్ సాంగ్స్ ఇప్పించారు. రవితేజ నటించిన క్రాక్ సినిమాతో అప్సర రాణి ఐటెమ్ సాంగ్ తో ఓ రేంజ్ లో కిక్ అయింది. ఆ తర్వాత అప్సరరాణికి సిటీమార్ సినిమాలో మరో ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చింది. తర్వాత ఆర్జీవి డేంజరస్ టైటిల్ తో సినిమాని తెరకెక్కించాడు. ఇది లెస్బియన్ లవ్ స్టోరీ. ఈ బ్యూటీతోపాటు వర్మ కాంపౌండ్ నుంచి హీరోయిన్ నైనా గంగూలీ నటించింది.
Ram Gopal Varma comments about heroin Apsara Rani
ఈ సినిమా ప్రదర్శనకు కొన్ని థియేటర్స్ ఒప్పుకోలేదు. వర్మ పట్టుబట్టి మరి డేంజరస్ థియేటర్స్ లో విడుదల చేశాడు. ఈ సినిమాలో నైనా, అప్సర బోల్డ్ సన్నివేశాలో నటించారు కానీ అంతగా గుర్తింపు రాలేదు. సినిమాలు లేకపోయినా వర్మ వద్ద సెటిల్ అయింది బోల్డ్ ఫోటోషూట్స్ చేస్తుంది తాజాగా అప్సర బికినీ వేసి స్పోర్ట్స్ బైక్ ఎక్కింది. ఆ ఫోటోలను వర్మ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీనిపై పచ్చిగా కామెంట్లు కూడా చేశారు. ఇది చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
This website uses cookies.