Ram Gopal Varma : తెలుగు సినిమాకి సరికొత్త హంగులు అద్దిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఎంతో మంది స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన వర్మ ఎవరు అందనంత ఎత్తులో ఉన్నాడు. “శివ, సర్కార్, రంగీలా, సత్య” లాంటి పాన్ ఇండియా సినిమాలను 30 సంవత్సరాల క్రితమే తీసిన వర్మ ఇప్పుడు మాత్రం అన్ని బూతు చిత్రాలు తీస్తూ విమర్శల బారిన పడుతున్నాడు. ఒక పెద్ద నటుడుని విమర్శించటమో, లేదా ఇంకేదో అనటం లాంటివి చేస్తూ తన సినిమా ప్రచారాన్ని సులువుగా చేసుకుంటున్నాడు వర్మ. రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ‘డేంజరస్’ అనే సినిమాతో రానుండగా, ఈ సినిమా కోసం ప్రమోషన్ కార్క్రమాలు మొదలు పెట్టాడు .
రామ్ గోపాల్ వర్మ ఇటీవల తనకు నచ్చిన యాంకర్స్‌తో ఇంటర్వ్యూలు చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలని యూట్యూబ్‌లో షేర్ చేస్తున్నాడు. అయితే వీడియోలలో అమ్మాయిల తొడలు, వేరే వేరే విషయాలు మాట్లాడుతూ నానా రచ్చ చేస్తున్నాడు. గతం లో ఒకసారి బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డితో దారుణమైన ఇంటర్వ్యూ చేసిన ఆర్జీవీ… ఇప్పుడు ఆమెతో ఇంటర్వ్యూ చేయించుకోవటమే కాకుండా, మరీ దిగజారిపోయేలా ప్రవర్తించాడు. తాజాగా ఆమె కాళ్ళ దగ్గర కూర్చుని ఇంటర్వ్యూ చెయ్యటమే కాకుండా, అషు కాళ్ళ పాదాలు నోటితో నాకి చప్పరించాడు. ఇది చూసిన ప్రతి ఒక్కరు వర్మని తిట్టి పోస్తున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలని చాలా మంది జబ్బలు చరుచుకుంటుండా,
వర్మ ఎప్పుడో 30 ఏళ్ల క్రితం అలాంటి సినిమాలు తీసి సంచనాలు సృష్టించాడు. అయితే తాజాగా వర్మ చేస్తున్న వెకిలి చేష్టులు చూస్తూ అభిమానులు ఫీలవుతున్నారు. ఓ అభిమాని తన ఆవేదన వ్యక్తం చేస్తూ.. బహుశా నువ్వు అందరి డైరెక్టర్లలా వాటర్ తాగి ఆలోచించవ్.. వొడ్కా తాగి ఆలోస్తావ్ కాబట్టి ఇలా ఉన్నావ్.. అయిఏ గత కొన్ని రోజులుగా అందరు నిన్ను అప్పటి వర్మ చనిపోయాడు అని చెప్పుకొస్తున్నారు. కానీ వాళ్లందరికి తెలీదు నువ్వు ఎప్పుడో చనిపోయావని , నువ్వెప్పుడో మరణించావు అని. నువ్వు మాత్రం చేయాల్సిన గొప్ప సినిమాలు, సాధించాల్సిన కీర్తి, 30 ఏళ్ళ క్రితమే సాధించేశావు. ఇక ఇప్పుడేం లేదు కాబట్టి ఇలా బ్రతుకుతున్నావ్ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.