Gujarat Election Results 2022 : గుజరాత్ లో ఏడోసారి నెగ్గి సంచలన రికార్డు క్రియేట్ చేసిన బీజేపీ..!!

Gujarat Election Results 2022 : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో మ్యాజిక్ ఫిగర్ దాటేయటంతో కార్యకర్తలు ఫుల్ జోష్ లో ఉన్నారు. తాజా విజయంతో వరుసగా గుజరాత్ రాష్ట్రంలో కమలం పార్టీ ఏడుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మరింత దిగజారిపోయింది. గతంలో కొద్దో గొప్ప పోటీ ఇచ్చిన గాని ఈసారి ఆమ్ ఆద్మీ, ఎంఐఎం పార్టీలు పోటీ చేయటంతో ఓట్లు భారీగా చీలిపోయాయి.

ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర కూడా ఏమాత్రం కలిసి రాలేదని తెలుస్తోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో మ్యాజిక్ ఫిగర్ దాటేయటంతో బీజేపీ విజయం దాదాపు ఖరారు అయిపోయింది. మామూలుగా ఏదైనా పార్టీ రెండుసార్లు అధికారంలో ఉంటే మూడోసారి కచ్చితంగా వ్యతిరేకత ప్రజలలో పెరుగుద్ది. కానీ గుజరాత్ రాష్ట్రంలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.

BJP has created a record of negi for the seventh time in Gujarat

గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో 1995లో 121 స్థానాలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ…1998లో 117, 2002లో  127, 2007..లో 117, 2012..లో  115, 2017లో 99 స్థానాల్లో గెలిచింది. ఈసారి ఏకంగా గత ఎన్నికలకు మించి అత్యధిక స్థానాల్లో ఆధిక్యత కొనసాగిస్తుంది. తద్వారా 2002 తర్వాత అత్యధిక స్థానాల్లో గెలిచిన పార్టీగా BJP తన రికార్డును తానే బ్రేక్ చేసుకుని సంచలన రికార్డు క్రియేట్ చేయటానికి కొద్ది అడుగుల దూరంలో మాత్రమే ఉంది. ఈ విజయంతో గుజరాత్ రాష్ట్రంలో మరోసారి బీజేపీకి తిరుగు లేదని నిరూపించడం జరిగింది.

 

Recent Posts

Congress Job Calendar : ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్..?

Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…

14 minutes ago

Hara Veera Mallu Movie : హరిహర వీరమల్లు రిలీజ్‌పై ఉత్కంట .. అభిమానుల్లో తీవ్ర నిరాశ

Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…

1 hour ago

Fertilizers Poisoning : కడుపుకి అన్నమే తింటున్నామా… లేదా రసాయనాన్ని పంపిస్తున్నామా…. మన ఆహారమే మన శత్రువు…?

Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…

2 hours ago

Grandmother : వామ్మో.. 65ఏళ్ల అమ్మమ్మ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న 21 ఏళ్ల మనవడు..!

Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…

3 hours ago

Ys Sharmila : బీజేపీకి జగన్ దత్తపుత్రుడు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ ప్లాప్.. షర్మిల ఫైర్..!

Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…

4 hours ago

Vakkati Srihari : మంత్రి వాకిటి శ్రీహరి కీలక హామీ.. ఇందిరమ్మ ఇళ్ల దారులకు ఇక బేఫికర్

Vakkati Srihari : తెలంగాణ క్రీడలు, యువజన, మత్స్య మరియు పశుసంవర్థక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా…

5 hours ago

Chandra Mohan : బాల‌కృష్ట కోసం చంద్రమోహన్ ను ఎన్టీఆర్ తొక్కేసాడా..? వైరల్ గా మారిన వీడియో

Chandra Mohan సినీ పరిశ్రమలో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో…

6 hours ago

Red Amaranth : మీకు ఆకుపచ్చ తోటకూర తెలుసు… కానీ ఎర్ర కోట కూర గురించి ఎప్పుడైనా విన్నారా… దీని ప్రయోజనాలు తెలిస్తే వావ్ అనాల్సిందే….?

Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…

7 hours ago