
Ramayana Movie : రామాయణ కాస్ట్ రెమ్యునరేషన్స్.. వారికి కళ్లు చెదిరే రెమ్యునరేషన్స్..!
Ramayana Movie : బాలీవుడ్‌లో Bollywood తెరకెక్కుతున్న ఎపిక్ మైథలాజికల్ చిత్రం రామాయణ చిత్రంపై అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నితేష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ సినిమాలో రాముడిగా ranveer kapoor రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి Sai pallavi నటిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.1600 కోట్లు ఉంటుందనే టాక్ వినిపిస్తుంది…
Ramayana Movie : రామాయణ కాస్ట్ రెమ్యునరేషన్స్.. వారికి కళ్లు చెదిరే రెమ్యునరేషన్స్..!
ఈ సినిమాలో నటిస్తున్న వారి రెమ్యునరేషన్ ఏ రేంజ్‌లో ఉంటాయా అనే చర్చ కూడా సాగుతుంది. కాగా, ఈ సినిమాలో రాముడిగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్ ఈ సినిమా కోసం ఏకంగా రూ.150 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. అయితే, ఇది రెండు భాగాలకు కలిపి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక సాయి పల్లవి ఈ సినిమా కోసం రూ.12 కోట్లు తీసుకుంటుందట.ఇక రావణుడి పాత్రలో నటిస్తున్న యష్ వంద కోట్లు తీసుకున్నాడని సమాచారం.
ఇలా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న వీరు ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడం బి టౌన్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇక ఈ సినిమాలో రావణుడి పాత్రలో యష్, లక్ష్మణుడిగా రవి దూబె, హనుమాన్‌గా సన్నీ డియోల్ నటిస్తున్నారు. 2026 దీపావళికి మొదటి భాగం.. 2027 దీపావళికి రెండో భాగాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
వేసవి తాపం తీర్చుకోవడానికి పుచ్చకాయ (Watermelon) అమృతంలా పనిచేస్తుంది. కానీ, ఇటీవల ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు…
Myrobalan : చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య మలబద్ధకం. ఉదయాన్నే విరేచనం సాఫీగా కాకపోవడం వల్ల రోజంతా అసౌకర్యంగా, కడుపు…
Software Engineer : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. లక్షల్లో జీతం.. హాయిగా సాగిపోతున్న అశోక్ జీవితంలోకి ఇన్ స్టాగ్రామ్ ద్వారా 'పూజిత…
Pregnant Summer : గత కొన్ని రోజులుగా వేసవి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి, ఇది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యక్ష…
ఐపీఎల్ అంటేనే పరుగుల ప్రవాహం.. ఫోర్లు, సిక్సర్ల జాతర! ఈ మెగా లీగ్‌లో బ్యాటర్లు అందరూ ప్రాణం ఇచ్చేది ఆ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
This website uses cookies.