Home » Entertainment » Ramya Krishnan Latest Photoshoot In Saree Goes Viral
Entertainment

Ramya Krishnan : ఎగసిపడుతున్న రమ్యకృష్ణ అందాలు.. వామ్మో ఇది మామూలు అరాచకం కాదుగా

Authored By
aruna
The Telugu News | Published on: September 11, 2022, 4:30 pm
Advertisement

Ramya Krishnan : సీనియర్ నటి రమ్యకృష్ణ ఇప్పుడు నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. రమ్యకృష్ణ అందాలకు ఒకప్పటి ప్రేక్షకుల పడి చచ్చే వారు. ఇక ఈ తరానికి మాత్రం ఆమె శివగామిగానే తెలుసు. బాహుబలి సినిమాలో ప్రభాస్ తల్లిగా శివగామి పాత్రలో ఆమె అందరినీ ముగ్దుల్ని చేసేసింది. ఆ పాత్రతో రమ్యకృష్ణ క్రేజ్ ఒక్కసారిగా రెట్టింపు అయింది. సెకండ్ ఇన్నింగ్స్ ఓ రేంజ్‌లో దూసుకుపోయింది. అయితే మళ్లీ ఆమెకు శివగామి రేంజ్‌లో కారెక్టర్స్ పడలేదు.అంతగా క్రేజ్ రాలేదు. రొటీన్ రొడ్డ కొట్టుడు పాత్రల్లో నటించింది. అయితేబుల్లితెరపైనా ఆమె ప్రయోగాలు చేసింది.

Advertisement

నాగ భైరవి అనే సీరియల్‌ను భారీ ఎత్తున నిర్మించారు. అందులో గ్రాఫిక్స్, విజువల్స్ ఓ లెవెల్లో పెట్టారు. అందులో రమ్యకృష్ణ మెయిన్ లీడ్ పాత్రను పోషించింది. కానీ ఆ సీరియల్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. కోలీవుడ్‌లో డ్యాన్స్ షోకు జడ్జ్‌గా ఉంటోంది. బీబీ జోడిగల్ అనే షోకు జడ్జ్‌గా రమ్యకృష్ణ వ్యవహరిస్తుంటుంది. ఆ షోలో అనేక వివాదాలు రేగుతుంటాయి. వనిత విజయ్ కుమార్ ఆ షో నుంచి బయటకు వస్తూ.. రమ్యకృష్ణ మీద పరోక్షంగా కౌంటర్లు వేసింది.

Ramya Krishnan Latest Photoshoot in Saree goes Viral

Advertisement

ఇక ఈ షోకోసం రమ్యకృష్ణ ధరించే దుస్తులు కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఆమె ఈ వయసులోనూ అందాల ప్రదర్శన చేస్తుంటుంది. తాజాగా ఆమె అందాల ప్రదర్శన పీక్స్‌కు చేరుకుంది. ఎద అందాలు ఎగిసిపడుతున్నట్టుగా చీరకట్టులో కనిపించింది. ప్రస్తుతం రమ్యకృష్ణ ఈ చీరలో చేసిన ఫోటో షూట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. చివరగా ఈమె లైగర్ సినిమాలో కనిపించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి