Rangasthalam Mahesh Emotional Words About Dhee Chaitanya Master
Rangasthalam Mahesh : ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్ కలకలం సృష్టిస్తుంది. మల్లెమాల మీడియా లో ఎంతో భవిష్యత్తు ఉన్న కొరియోగ్రాఫర్.. అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకోవడం.. అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్ ఘటనపై.. రంగస్థలం మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
రంగస్థలం సినిమా విడుదలైన తరువాత శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి వెళ్లాల్సిన సమయంలో ఆయనతో ఒకరోజు ట్రావెల్ చేయడం జరిగింది. చాలా బాగా మాట్లాడారు. ఠాగూర్ సినిమా పాటకి స్టెప్పులు నేర్పించారు. అసలు డాన్స్ అంటే రాణి నాకు ఆయన నేర్పించేసరికి డాన్స్ అంటే ఇంత ఈజీనా… అనిపించింది అని మహేష్ చెప్పుకుచ్చారు. అటువంటి వ్యక్తి చనిపోయాడనేసరికి ఆయనతో డ్రైవర్ అయిన సమయంలో ఆయన మాట్లాడిన మాటలే గుర్తొస్తున్నాయి.
Rangasthalam Mahesh Emotional Words About Dhee Chaitanya Master
ఎంతో క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి చనిపోయాడు అంటే… నాకే ఆశ్చర్యం వేస్తుంది. మరి అలా అయితే సామాన్యులు ఎలా..? ఆయన సరిగ్గా నిలబడితే ఈరోజు కాకపోయినా రేపైనా ఆయన జీవితం నిలబడది. ఇంకా రెమ్యూనరేషన్ పరంగా జబర్దస్త్ లో అందరికీ ఒకేలా… బయట మార్కెట్ బట్టి ఉంటుందని రంగస్థలం మహేష్ ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
AP Mega DSC : ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…
Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
This website uses cookies.