Rani Mukerji : నల్ల చీరలో రాణి ముఖర్జీ అందాల మోత … వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Updated on: March 15, 2023, 1:53 pm

Rani Mukerji : బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ అందరికీ సుపరిచితురాలే. హిందీలో చాలా సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ దాదాపు 7 ఫిలింఫేర్ పురస్కారాలు అందుకోవటం జరిగింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేకమైన బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోయిన్ గా నటించింది. 45 సంవత్సరాల వయసు కలిగిన ఈ ముద్దుగుమ్మ 19 సంవత్సరాల వయసులోనే తండ్రి తెరకెక్కించిన బెంగాలీ చిత్రం ద్వారా స్క్రీన్ ఎంట్రీ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 20 సంవత్సరాల వయసులో రాజ్యాకి ఆయోగి బారత్ సినిమాలో హీరోయిన్ గా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత కుచ్ కుచ్ హోతా హై సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. అప్పటినుండి స్టార్ హీరోయిన్ పాపులారిటీ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ…

Rani Mukerji Flaunts Her Huge Figur In Black Saree

Rani Mukerji Flaunts Her Huge Figur In Black Saree

బాలీవుడ్ ఇండస్ట్రీలో అతిపెద్ద నిర్మాణ యాశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో ఏకధాటిగా మూడు సంవత్సరాలు పాటు సినిమాల ఒప్పందం కుదుర్చుకుంది. అనేక ప్రయోగాత్మకమైన సినిమాలు చేసి అభిమానులను మాత్రమే కాక విమర్శకులను కూడా ఆకట్టుకోవడం జరిగింది. 2005లో బ్లాక్ చిత్రంలో చెవిటి, అందురాలు, మూగ అమ్మాయిగా తిరుగులేని నటన ప్రదర్శించింది. నటిగా మాత్రమే కాక బయట చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా రాణి ముఖర్జీ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సమాజంలో స్త్రీలు… చిన్నారులు ఎదుర్కొంటున్న కష్టాలు వాటిపై చూపుతున్న విపక్ష గురించి… ఆమె ఎన్నోసార్లు పోరాడటానికి కూడా రెడీ కావడం జరిగింది.

Uff Blouse Hai Ya Bikini ???????? Rani Mukerji Flaunts Her Huge Figur In Black  Saree With HOt Blouse - YouTube

సినీ నిర్మాత ఆదిత్య చాప్రాను వివాహం చేసుకున్న రాణి ముఖర్జీకి ఒక పాప కూడా ఉంది. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీకి దూరమైన గాని పలుశోలలో న్యాయ నిర్ణీతగా కనిపిస్తూ అలరిస్తున్నారు. తాజాగా బ్లాక్ సారీలో ఒక షూటింగ్ కార్యక్రమం జరుగుతున్న స్పాట్ వద్దకు రాణి ముఖర్జీ రావడం జరిగింది. బ్లాక్ శారీలో రాణి ముఖర్జీ అందాలు వీక్షకులను ఎంతగానో కనువిందు చేశాయి. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తూ… రాణి ముఖర్జీ అందాలను బంధించారు. వీడియో కూడా రావడంతో ఎద… మరియు నడుము అందాలు వైరల్ అవుతున్నాయి. 45 సంవత్సరాల కంటే వయసు ఎక్కువ ఉన్నదని రాణి ముఖర్జీలో అందం ఏమాత్రం తగ్గలేదని వీడియో పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp