Rashmi gautam counter to Sudheer In Extra Jabardasth
Rashmi gautam : బుల్లితెరపై రష్మీ సుధీర్ కాంబినేషన్‌కు ఎప్పుడూ ఫ్యాన్స్ ఉంటారు. రష్మీ సుధీర్ గత ఎనిమిదేళ్లుగా తమ కెమిస్ట్రీతో బుల్లితెరపై మ్యాజిక్ చేసేస్తున్నారు. వీరిద్దరి మధ్య కనబడని బంధాన్ని చూపిస్తూ.. కెమిస్ట్రీతో ఆకట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు జబర్దస్త్ స్టేజ్ మీద వర్ష ఇమాన్యుయేల్ కూడా దూసుకుపోతోన్నారు. ఈ జంటకు ఇప్పుడు ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది. తాజాగా వీరు వేసిన స్కిట్‌తో అందరూ షాక్ అయ్యారు. ఏకంగా పెళ్లి బట్టల్లో వచ్చి ఆశ్చర్యపరిచారు.
కాకి ఎండలో నీళ్లు పెడితే మంచి పెళ్లాం వస్తుందట.. కానీ నువ్ లస్సీ పెట్టినట్టున్నావ్.. అందుకే ఇలాంటి పెళ్లాం వచ్చింది అని ఇమాన్యుయేల్‌పై రోజా కౌంటర్ వేసింది. ఇలా వర్ష ఇమాన్యుయేల్ వ్యవహారం పెళ్లి పీటల వరకు వచ్చేసిందని రష్మీ మీద సుధీర్ ఫైర్ అవుతుంటారు. మనది ఎనిమిదేళ్ల బంధం.. నిన్న కాక మొన్న వచ్చారు వాళ్లు.. కానీ వాళ్లు చూడు ఏకంగా పెళ్లి వరకు వచ్చారు.. వారి బస్ డిపోకు కూడా వెళ్లిపోతోందని సుధీర్ ఆవేదన చెందాడు.
Rashmi gautam counter to Sudheer In Extra Jabardasth
మరి మన బస్ ఎప్పుడు డిపోకు వెళ్తుంది. నేను ఇంకా ఎన్ని రోజులు అక్కడే తిరగాలి అని సుధీర్ అడిగేశాడు. ఇక రష్మీ స్పందిస్తూ.. నువ్ ఎన్ని రోజులు బయట అలాగే తిరిగితే అన్ని రోజులు అక్కడే ఉండూ… అసలు నీకు డిపోలోకి వచ్చే ఉద్దేశ్యం ఉందా? అంటూ సుధీర్ మీద రివర్స్ కౌంటర్ వేసింది. మొత్తానికి వర్ష ఇమాన్యుయల్ స్కిట్‌లో ఇలా రష్మీ సుధీర్ స్టోరీ రావడంతో స్కిట్ బాగానే వర్కవుట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ రెండూ జోడీలు జబర్దస్త్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా ఉన్నాయి.
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
This website uses cookies.