Sudigali Sudheer : పూర్ణ బుగ్గ కొరకబోయిన సుడిగాలి సుధీర్.. తీవ్రంగా బాధపడ్డ రష్మి గౌతమ్

Sudigali Sudheer : పూర్ణకు ఒక అలవాటుంది. బుల్లితెరపై పూర్ణ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఢీ షోలో పూర్ణ చేసే ఎక్స్ ట్రాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. కంటెస్టెంట్లు, డ్యాన్స్ మాస్టర్లకు ముద్దులు పెడుతుంటుంది. వారి బుగ్గలను కొరుకుతుంటుంది. అలా పూర్ణ చేసే అతికి అందరికీ చిరాకు వేస్తుంటుంది. ఆమె జడ్జ్ అని మల్లెమాల టీం తప్పా ఇంకెవ్వరూ అనుకోరు. అలాంటి పనులన్నీ చేస్తుంటుంది.అయితే ఇప్పుడు ఈ పూర్ణ ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు వచ్చింది.

ఇందులో కూడా అదే వ్యవహారాన్ని కంటిన్యూ చేసింది. ఫైమాకు ముద్దు పెట్టిందట పూర్ణ. ఈ విషయాన్ని ఇమాన్యుయేల్ గుర్తు చేస్తూ తనకు కూడా ముద్దు కావాలని అడిగేశాడు. ఇప్పుడేంటి మీకు కూడా ముద్దు కావాలా? రండి అని ఇమాన్యుయేల్‌ను తన వద్దకు పిలుచుకుంటుంది పూర్ణ. బుగ్గ మీద ముద్దు పెడుతుందని ఇమాన్యుయేల్ ఆశపడ్డట్టున్నాడు.సకానీ చేతి మీద ముద్దు పెడుతుంది పూర్ణ. ఆ తరువాత సుధీర్ కూడా తనకు కావాలని అంటాడు. మీరు నా బుగ్గ కొరుకుతారా? అని పూర్ణ అడుగుతుంది.

Rashmi Gautam Gets Hurt On Sudigali Sudheer Poorna In Extra Jabardasth

సరే రండి అని సుధీర్‌ను పిలుస్తుంది. ఇక బుగ్గ కొరికేందుకు సుధీర్ వెళ్తాడు. పూర్ణ దెబ్బకు షాక్ అవుతుంది. అయితే మధ్యలో రష్మీ ఎంట్రీ ఇస్తుంది. రోజా గారు.. ఇలాంటి వాటిని నేను ఒప్పుకోను.. అని రష్మీ అంటుంది.రష్మీ అలా అన్నా కూడా సుధీర్ మాత్రం పూర్ణ దగ్గరకు వెళ్తాడు. ఇక ప్రోమోలో అయితే ముద్దు పెట్టేసినట్టే చూపించారు. రష్మీ తెగ బాధపడుతోంది. రోజా కళ్లు మూసుకుంది. పూర్ణ తన బుగ్గను రెడీగా పెట్టేసింది. మరి ఏం జరిగిందో చూడాలంటే వచ్చే వారం వరకు ఆగాల్సిందే.

Recent Posts

Sreeleela : అడ్డంగా దొరికిన శ్రీలీల‌.. వైర‌ల్ అవుతున్న వీడియో

Sreeleela  : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల‌. పుష్ప 2 సినిమాలో…

25 minutes ago

Food : మీరు తినే ఫుడ్ ని ఈ విధంగా తీసుకుంటున్నారా… ఇలా తీసుకుంటే బకెట్ తన్నేస్తారు…?

Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…

1 hour ago

Telangana Jobs : నిరుద్యోగ యువ‌త‌కు గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లోనే 5 జాబ్ నోటిఫికేష‌న్స్‌

Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభ‌వార్త‌. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…

2 hours ago

Gut Health : మీ పేగు ఆరోగ్యంగా ఉండాలంటే… ఈ 7 ప్రీబయోటిక్ ఆహారాలు తీసుకోండి… మీరు షాకే..?

Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…

3 hours ago

Zodiac Signs : 2025 జూన్ 9వ తేదీ నుంచి ఈ రాశుల వారికి అదృష్టం పొమ్మన్నా పోదు… డబ్బే డబ్బు…?

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…

4 hours ago

Shubman Gill : టెస్ట్ క్రికెట్ గురించి అప్ప‌ట్లోనే గిల్ భ‌లే చెప్పాడుగా..! వీడియో వైర‌ల్‌

Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభ‌మ‌న్ గిల్ Shubman Gill ఇప్పుడు…

13 hours ago

Mahesh Babu : పవన్ కళ్యాణ్‌  ముందు మ‌హేష్ బాబు వేస్ట్.. డ‌బ్బు కోసం ఏదైన చేస్తారా..!

Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…

14 hours ago

Pawan Kalyan : 2029లో జగన్ ఎలా గెలుస్తాడో నేను చూస్తాను.. వైసీపీకి పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్ ..! వీడియో

Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…

15 hours ago