Sudigali Sudheer : పూర్ణ బుగ్గ కొరకబోయిన సుడిగాలి సుధీర్.. తీవ్రంగా బాధపడ్డ రష్మి గౌతమ్
Sudigali Sudheer : పూర్ణకు ఒక అలవాటుంది. బుల్లితెరపై పూర్ణ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఢీ షోలో పూర్ణ చేసే ఎక్స్ ట్రాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. కంటెస్టెంట్లు, డ్యాన్స్ మాస్టర్లకు ముద్దులు పెడుతుంటుంది. వారి బుగ్గలను కొరుకుతుంటుంది. అలా పూర్ణ చేసే అతికి అందరికీ చిరాకు వేస్తుంటుంది. ఆమె జడ్జ్ అని మల్లెమాల టీం తప్పా ఇంకెవ్వరూ అనుకోరు. అలాంటి పనులన్నీ చేస్తుంటుంది.అయితే ఇప్పుడు ఈ పూర్ణ ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు వచ్చింది.
ఇందులో కూడా అదే వ్యవహారాన్ని కంటిన్యూ చేసింది. ఫైమాకు ముద్దు పెట్టిందట పూర్ణ. ఈ విషయాన్ని ఇమాన్యుయేల్ గుర్తు చేస్తూ తనకు కూడా ముద్దు కావాలని అడిగేశాడు. ఇప్పుడేంటి మీకు కూడా ముద్దు కావాలా? రండి అని ఇమాన్యుయేల్‌ను తన వద్దకు పిలుచుకుంటుంది పూర్ణ. బుగ్గ మీద ముద్దు పెడుతుందని ఇమాన్యుయేల్ ఆశపడ్డట్టున్నాడు.సకానీ చేతి మీద ముద్దు పెడుతుంది పూర్ణ. ఆ తరువాత సుధీర్ కూడా తనకు కావాలని అంటాడు. మీరు నా బుగ్గ కొరుకుతారా? అని పూర్ణ అడుగుతుంది.

Rashmi Gautam Gets Hurt On Sudigali Sudheer Poorna In Extra Jabardasth
సరే రండి అని సుధీర్‌ను పిలుస్తుంది. ఇక బుగ్గ కొరికేందుకు సుధీర్ వెళ్తాడు. పూర్ణ దెబ్బకు షాక్ అవుతుంది. అయితే మధ్యలో రష్మీ ఎంట్రీ ఇస్తుంది. రోజా గారు.. ఇలాంటి వాటిని నేను ఒప్పుకోను.. అని రష్మీ అంటుంది.రష్మీ అలా అన్నా కూడా సుధీర్ మాత్రం పూర్ణ దగ్గరకు వెళ్తాడు. ఇక ప్రోమోలో అయితే ముద్దు పెట్టేసినట్టే చూపించారు. రష్మీ తెగ బాధపడుతోంది. రోజా కళ్లు మూసుకుంది. పూర్ణ తన బుగ్గను రెడీగా పెట్టేసింది. మరి ఏం జరిగిందో చూడాలంటే వచ్చే వారం వరకు ఆగాల్సిందే.