
rashmi gautham requests the citigens
ఈటీవీలో జబర్దస్త్ ప్రారంభం అయ్యి దాదాపుగా పది సంవత్సరాలు అవుతుంది. షో ఆరంభంలో వారంలో ఒక్క ఎపిసోడ్ మాత్రమే ఉండేది. ఆ ఎపిసోడ్ కు అనసూయ యాంకరింగ్ చేసేది. యాంకర్ గా అనసూయకు మంచి పేరు వచ్చింది. ఆ సమయంలో అనసూయ ను యాంకర్ గా అన్ని వర్గాల వారు ఆధరించారు. అందరు కూడా అనసూయ ను అభిమానించడం మొదలు పెట్టారు. జబర్దస్త్ లో సెటిల్ అవుతుంది అనుకుంటున్న సమయంలో ఆమె తప్పుకుంది. దాంతో ఆమె స్థానంలో రష్మీ గౌతమ్ ఎంట్రీ ఇచ్చింది. ఈమె నటిగా చాలా సినిమాల్లో నటించిన అవేవి గుర్తింపు తెచ్చి పెట్టలేదు.
హీరోయిన్ గా రష్మీ గౌతమ్ చేస్తున్న సమయంలో రాని గుర్తింపు జబర్దస్త్ షో తో వచ్చింది. అనసూయ వెళ్లి పోయిన తర్వాత రష్మి గౌతమ్ ఏకచత్రాధిపత్యం అన్నట్లుగా రెండు జబర్దస్త్ ఎపిసోడ్ లను కూడా రష్మి హోస్ట్ చేసింది. అనసూయ మళ్లీ తిరిగి రావడంతో ఆమెకు మరో అవకాశం అన్నట్లుగా జబర్దస్త్ కు అనసూయ మరియు ఎక్స్ ట్రా జబర్దస్త్ కు రష్మికి అవకాశం ఇచ్చారు. దాదాపు ఏడు సంవత్సరాలుగా ఇద్దరు రెండు వేరు వేరు జబర్దస్త్ లకు యాంకరింగ్ చేస్తున్నారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత రష్మి జబర్దస్త్ లో ఏకచత్రాధిపత్యం గా యాంకరింగ్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.జబర్దస్త్ నుండి పలువురు కమెడియన్స్ వెళ్లి పోయినట్లుగానే హాట్ యాంకర్ అనసూయ కూడా వెళ్లడం
Rashmi Gautam is the only anchor of jabardasth and sridevi drama company
దాదాపుగా కన్ఫర్మ్ అయ్యిందట. అనసూయ వెళ్లి పోతే రెండు ఎపిసోడ్స్ కు కూడా రష్మి ని యాంకర్ గా ఎంపిక చేయబోతున్నారు. తద్వారా ఆమె సత్తా మళ్లీ చాటుతుందని అంటున్నారు. ఈమద్య యాంకర్ గా మాత్రమే కాకుండా స్పెషల్ స్కిట్స్ లో కూడా ఇరగదీస్తుంది. గత రెండు మూడు వారాలుగా వరుసగా రామ్ ప్రసాద్ తో కలిసి స్కిట్ లు చేస్తుంది. జబర్దస్త్ మాత్రమే కాకుండా లక్కీగా ఈ అమ్మడికి శ్రీదేవి డ్రామా కంపెనీ కి యాంకర్ గా కూడా వ్యవహరించే అవకాశం దక్కింది. మొత్తానికి ఇక నుండి రష్మీ సందడి మామూలుగా ఉండదని అభిమానులు అంటున్నారు.
Black Cumin : చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల మన శరీరం వేడి కోసం వేయించిన మరియు అధిక…
Alcohol : న్యూమరాలజీ ( Numerology ) ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ అతని వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా,…
Lemon Tea Benefits : టీ Tea అనగానే చాలామందికి పాల టీ గుర్తుకు వస్తుంది. అయితే ప్రతి ఒక్కరి…
Anasuya Bharadwaj : దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు…
The Raja Saab Movie 8th Day Collections : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్…
Sankranti Holiday : తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. వారం రోజుల ముందే మొదలైన పండుగ సందడి భోగి,…
Sankranti Festival : సంక్రాంతి పండుగ వేళ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మరోసారి కోడిపందాలతో సందడిగా మారింది. పండుగ రెండో…
Central Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026 సమీపిస్తున్న తరుణంలో, దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ముఖ్యంగా పీఎం కిసాన్…
This website uses cookies.