Netigen fire on anchor Rashmi Gautam comments
Rashmi Gautam : జబర్దస్త్, Jabardasth, యాంకర్ రష్మీ గౌతమ్, Anchor Rashmi Gautam, మరియు సుడిగాలి సుధీర్, Sudigali Sudheer, ప్రేమలో ఉన్నారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. దాదాపు 8 సంవత్సరాలు వీరి లవ్ ట్రాక్ నడిచింది. ఈ మధ్య కాలంలో సుడిగాలి సుధీర్, Sudigali Sudheer, ఈటీవీ,ETV, ని వీడి పోవడంతో ఆ వార్తలకు కాస్త స్థిరపడ్డట్లు అయింది. పలు సందర్భాల్లో రష్మి గౌతమ్ మరియు సుడిగాలి సుధీర్ మీడియాతో మాట్లాడుతూ మంచి స్నేహితులం మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని కూడా పేర్కొన్నారు. రష్మి గౌతమ్ పెళ్లి వార్తలు, Rashmi Gautam marriage news, ఇప్పటి వరకు ఏదో విధంగా వస్తూనే ఉన్నాయి
కానీ ఆమె తన పెళ్లి గురించి ఒక స్పష్టతను ఇవ్వడం లేదు. ఆ మధ్య ఒక సీనియర్ జర్నలిస్టు తన బ్లాగులో రష్మి గౌతమ్, Rashmi Gautam, కి ఆల్రెడీ దాదాపు పది సంవత్సరాల క్రితమే పెళ్లి అయిందని.. కానీ బుల్లి తెరపై వస్తున్న ఫేమ్ కారణంగా వచ్చిన ఆదరణ కారణంగా పెళ్లి విషయాన్ని దాచారు అని ఆయన తన కథనం లో పేర్కొన్నాడు. ఆయన మాత్రమే కాకుండా మరి కొందరు కూడా రష్మి గౌతమ్ పెళ్లి గురించి మాట్లాడుకోవడం జరిగింది, ఆమె కు పెళ్లయింది కానీ ప్రస్తుతానికి ఆ విషయాన్ని బయట పెట్టడం లేదని అంటున్నారు. ఇండస్ట్రీలో సెలబ్రెటీలు చాలా మంది పెళ్లి అయినా కూడా కాలేదన్నట్లుగానే ఉంటున్నారు. పెళ్లయిన విషయం తెలిసినా కూడా బయటకి తమ ఫ్యామిలీని చూపించడం లేదు.
Rashmi Gautam marriage issue
గతంలో యాంకర్ రవి కూడా పెళ్లి అయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విషయాన్ని బయట పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు రష్మి గౌతమ్ పరిస్థితి కూడా అదే అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుంటే.. కొందరు మాత్రం రష్మికి పెళ్లి అవ్వడం ఏంటి అంటూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఖచ్చితంగా త్వరలోనే పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్తుందని ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ సీనియర్ జర్నలిస్టు చెప్పిందాని ప్రకారం రష్మీ గౌతమ్ కి ఇప్పటికే పెళ్లయింది.. ఆ విషయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
This website uses cookies.