Rashmi Gautam : విశాల‌మైన వీపుతో వెర్రెక్కిపోయేలా చేస్తున్న ర‌ష్మీ గౌత‌మ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmi Gautam : విశాల‌మైన వీపుతో వెర్రెక్కిపోయేలా చేస్తున్న ర‌ష్మీ గౌత‌మ్..!

 Authored By sandeep | The Telugu News | Updated on :2 May 2022,11:00 am

Rashmi Gautam : జ‌బ‌ర్ధ‌స్త్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న అందాల యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్.బుల్లితెరపై కనిపించే తీరు, సోషల్ మీడియాలో మూగ జీవాల పట్ల స్పందించే విధానానికి ఎంతో మంది అభిమానులున్నారు. రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలు. వీధి కుక్కలపై రష్మీ ప్రత్యేక శ్రద్దను కనబరుస్తుంటుంది. జంతువులను హింసించే, బలి ఇచ్చే ఆచారాల మీద రష్మీ గౌతమ్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటుంది. జీవ హింసకు వ్యతిరేకంగా పోరాడుతుంటుంది.ఇక అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో త‌న అంద‌చందాల‌తో అల‌రిస్తూ ఉంటుంది. అయితే సోష‌ల్ మీడియాలో ఎక్క‌డా హ‌ద్దులు దాట‌కుండా అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుంటుంది.

రష్మీ గౌతమ్ తాజాగా వీపు అందాల‌తో అల‌రించింది. చీర‌క‌ట్టులోతెగ హోయ‌లు పోతూ నానా ర‌చ్చ చేసింది. కుర్ర భామ అందాల‌కు మైమ‌ర‌చిపోతున్నారు. ర‌ష్మీ గౌతమ్ స్ట‌న్నింగ్ లుక్స్ కి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. ఈ అమ్మ‌డి పాపులారిటీ త‌క్కువేమి కాదు. . అమ్మడు పబ్లిక్ లో కనిపిస్తే జంక్షన్ జామ్ కావలసిందే. ఓ టీవీ యాంకర్ కి ఈ రేంజ్ క్రేజ్ అంటే సాధారణ విషయం కాదు.ఆ మధ్య ఓ బట్టల షాప్ ఓపెనింగ్ కి వెళ్లగా, కుర్రాళ్ళు ఆమెను చూడడానికి పోటీపడ్డారు. సరైన భద్రత, సెక్యూరిటీ కూడా లేకపోవడంతో జనాల మధ్య రష్మీ నలిగిపోయారు.ఇక జ‌బ‌ర్ధ‌స్త్ షోలో సుధీర్ తో హంగామా చేస్తూ ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తుంటుంది.

rashmi gautam mind blowing looks

rashmi gautam mind blowing looks

Rashmi Gautam : ర‌ష్మీ గ్లామ‌ర్ షో..

రీసెంట్ ఎపిసోడ్ లో సుధీర్ మీకు నా బుగ్గ కొరకాలని ఉందా? అని పూర్ణ క్లారిటీగా అడిగారు. దానికి సుధీర్ అవునని సమాధానం చెప్పారు. అయితే రండీ అంటూ పూర్ణ బంపర్ ఛాన్స్ ఇచ్చింది. సుధీర్ ఆమె వద్దకు వెళుతుండగా రష్మీ రియాక్ట్ అయ్యారు. పూర్ణ గారు మీరు అలా చేయడానికి వీల్లేదు. దీనికి నేను ఒప్పుకోను అంటూ వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ సుధీర్ ఆమె సీట్ వద్దకు దూసుకెళ్లాడు. కళ్ళ ముందే సుధీర్ వేరే అమ్మాయితో అలా ప్రవర్తించడం రష్మీ తట్టుకోలేకపోయింది. పెద్ద షాక్ ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది.ఆ సంఘటనతో రష్మీ-సుధీర్ విడిపోయార‌ని కొందరు కామెంట్స్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Rashmi Gautam (@rashmigautam)

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది