Home » Entertainment » Rashmi Gautham Mesmarizing Looks Shakes The Internet
Entertainment

Rashmi Gautham : నాభి అందాలు ఆర‌బోస్తూ తెగ ర‌చ్చ చేసిన ర‌ష్మీ గౌత‌మ్.. ఈ అమ్మ‌డి క్యూట్ లుక్స్ కేక పెట్టిస్తున్నాయిగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: February 25, 2022, 9:32 pm
Advertisement

Rashmi Gautham: జ‌బ‌ర్థ‌స్త్ షోతో అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ ర‌ష్మీ గౌతమ్. ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. ట్రెండీ దుస్తుల‌లో ఈ అమ్మ‌డు అందాల ఆర‌బోత కేక పెట్టిస్తుంది.తాజాగా నాభి అందాలు ప్ర‌ద‌ర్శిస్తూ కుర్ర‌కారుకి కేక పెట్టిస్తుంది. క‌సిగా చూస్తూ ర‌ష్మీ స్ట‌న్నింగ్ లుక్స్ మ‌తులు పోగొడుతున్నాయి. ఈ అమ్మ‌డి అందాల ఆర‌బోత‌కు కుర్రకారు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. క్యూట్ లుక్స్‌ని క‌సిగా చూస్తూ పిక్స్ తెగ వైర‌ల్ చేస్తున్నారు. ర‌ష్మీ గౌత‌మ్ స్ట‌న్నింగ్ లుక్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి.తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు.

Advertisement

అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది ర‌ష్మీ గౌత‌మ్. ఈ అమ్మ‌డిలో గ్లామ‌ర్ మాత్ర‌మే కాదు సామాజిక స్పృహ కూడా ఉంది. మూగ జీవాల‌కు ఎవ‌రైన హాని త‌ల‌పెడితే ర‌ష్మీ గౌత‌మ్ వెంట‌నే స్పందిస్తూ ఉంటుంది. త‌న వంతు సాయం చేస్తూ అంద‌రి ప్ర‌శంస‌లు పొందుతుండే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వెండితెర‌పై కూడా అల‌రిస్తుంది.ప్రస్తుతం బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు వెండితెరపై అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోన్న రష్మీ తాజాగా అనసూయను ఫాలో అవుతోంది.

rashmi gautham mesmarizing looks shakes the internet

Advertisement

Rashmi Gautham : అందాల‌తో క‌నుల‌విందు..

ఈ క్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేసే ఆఫర్‌ కొట్టేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘భోళా శంక‌ర్ చిత్రంలో ర‌ష్మీ ఓ కీలక పాత్ర చేయ‌బోతుంది. చిరు సినిమాలో రష్మీ స్సెషల్‌ సాంగ్‌ చేయనుంద‌ని, ఈ పాటకు రష్మీ తీసుకుంటున్న రెమ్యునరేషన్‌ హాట్‌టాపిక్‌గా మారింది. ఐటెం సాంగ్ చేయడానికి రష్మీ భారీగానే పారితోషికం అందుకుంటోందని ఫిలీం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్‌తో స్టెప్పేసే అవకాశం వచ్చినా రష్మీ రెమ్యునరేషన్‌ విషయంలో ఏమాత్రం తగ్గలేదట.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి