Home » Entertainment » Rashmi Gautham Shows Her Love Towards Sudigali Sudheer
Entertainment

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ గౌతమ్‌..!

Authored By
Rame Samhith
The Telugu News | Published on: November 4, 2022, 11:40 am
Advertisement

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్, రష్మి గౌత‌మ్‌ వీళ్లద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఎంత స్ట్రాంగ్ అన్నది అందరికి తెలిసిందే. సుధీర్ రష్మి ఇద్దరి జోడీ మీద ఈటీవీలో ఎన్నో స్పెషల్ ప్రోగ్రాంస్ వచ్చాయి. అంతేనా రష్మిని ప్రేమిస్తున్నానంటూ సుధీర్ పిచ్చోడిలా వెంటపడటం తెలిసిందే. ఏడు ఎనిమిదేళ్లుగా వీరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. అయితే ఈమధ్యనే సుధీర్ జబర్దస్త్ వదిలి బయటకు వచ్చాడు. అయినా సరే సుధీర్ మీద ఉన్న అభిమానం రష్మికి ఇంచు కూడా తగ్గలేదు.

Advertisement

లేటెస్ట్ గా రష్మి నటించిన బొమ్మ బ్లాక్ బాస్టర్ ఈవెంట్ లో మరోసారి వీరి మధ్య ప్రేమ బయటపడ్డది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ కి సుధీర్ కూడా వన్ ఆఫ్ ది గెస్ట్ గా వచ్చాడు. ఇక సుధీర్ మాట్లాడుతూ తన కెరియర్ లో రష్మి లేకపోతే ఇంత అందంగా ఉండేది కాదని. ఆమె వల్లే తనకు ఇంత పేరు వచ్చిందని చెప్పాడు. ఓ పక్క సుధీర్ స్టేజ్ మీద మాట్లాడుతుంటే రష్మి కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. ఓ విధంగా సుధీర్ మీద ఉన్న అభిమానానికి రష్మి గౌతం అలా ఆన్సర్ ఇచ్చిందని చెప్పొచ్చు.’

rashmi gautham shows her love towards Sudigali Sudheer

Advertisement

సుధీర్ మల్లెమాల నుంచి బయటకు వేళ్లింది. అక్కడ ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారని అంతకుముందు ఆటో రాం ప్రసాద్ చెప్పాడు. అయితే ఏమాత్రం ఛాన్స్ దొరికినా మళ్లీ సుధీర్ ని జబర్దస్త్ కి తీసుకొస్తామని అన్నారు. అయితే ఒక్కసారి జబర్దస్త్ కాదనుకుని వెళ్లాక దానిలోకి ఎంటర్ అవడం అంత సామాన్యమైన విషయం కాదు. అయితే జబర్దస్త్ లో చేయకపొయినా సుధీర్, రష్మిక ల మధ్య రిలేషన్ అనేది కొనసాగుతూనే ఉంది. బొమ్మ బ్లాక్ బస్టర్ ఈవెంట్ లో వాళ్లిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఏంటన్నది మరోసారి ప్రేక్షకులకు అర్ధమైంది. మరి ఇద్దరు ఒకరికొకరు అంత ఇష్టం ఉన్నప్పుడు కలిసి ఏడడుగులు వేయొచ్చు కదా అని ఆడియన్స్ ఆలోచన.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి