naga chaitanya didnot response samantha phone
Samantha : టాలీవుడ్ క్రేజీ లవ్ కపుల్ నాగ చైతన్య, సమంతల మధ్య ఏం జరిగిందని వాళ్లిద్దరు విడిపోయారో ఇప్పటివరకు ఎవరికి ఏమి తెలియదు. పదేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట పట్టుమని 3 ఏళ్లు కూడా కాపురం చేయకుండానే విడాకులు తీసుకుని షాక్ ఇచ్చారు. డైవర్స్ తర్వాత కూడా సమంత కొద్దిపాటి గ్యాప్ తోనే మళ్లీ వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే సమంత కి ఈమధ్యనే మయోసైటిస్ వ్యాధి వచ్చింది. దాని వల్ల ఆమె బాగా సిక్ అయింది. దాని నుంచి ఎప్పుడు సమంత బయట పడుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
అయితే సమంత ఇంత బాధలో ఉన్నా సరే కనీసం నాగ చైతన్య తిరిగి ఒంగి చూడట్లేదని టాక్. ఆమె దగ్గరకు వచ్చి హెల్త్ గురించి తెలుసుకోకపోవడం అనేది పక్కన పెడితే.. సమంత హాస్పిటల్ నుంచి కాల్ చేసినా సరే లిఫ్ట్ చేయట్లేదని అంటున్నారు. సమంత ఉన్న పర్స్థితుల్లో ఆమెకి ఇప్పుడు చాలా మోరల్ సపోర్ట్ అవసరం అలాంటిది ఆమె కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అంటే నాగ చైతన్య ఆమె మీద ఎంత ధ్వేషం పెంచుకున్నాడో తెలుస్తుంది. ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో తన హిట్ పెయిర్ సమంతనే అనేసిన చైతు అది కేవలం షో వరకే అని అంటున్నారు.
naga chaitanya didnot response samantha phone
నాగ చైతన్య, సమంత ఇద్దరు మళ్లీ కలవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. కానీ ఆమె హెల్త్ బాగా లేనప్పుడు కూడా చైతన్య కనీసం కనికరం లేకుండా వ్యవహరించడం చూసి షాక్ అవుతున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఓ విధంగా సమంతకి నాగ చైతన్య దూరమవడానికి ఆమె హెల్త్ ప్రాబ్లం కూడా ఒక కారణమని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా సమంత మాత్రం మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తుంది. యశోద, శాకుంతలం రెండు సినిమాలు లైన్ లో ఉండగా రెండు ప్రాజెక్ట్ లు సమంతకి మంచి పేరు తెచ్చిపెడతాయని అంటున్నారు. రెండు సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ అవుతుండటం విశేషం.
Summer : వేసవికాలం భరించలేనిది. మండే ఉష్ణోగ్రతలు డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్, వడదెబ్బ ప్రమాదాన్ని పెంచుతాయి. మనమందరం ఎండ రోజులను…
Watermelon : దేశంలో వేసవి కాలం జోరుగా సాగుతోంది. ప్రతి రోజు గడిచేకొద్దీ వేడి పెరుగుతోంది. ఈ మండే వేసవి…
Period : పీరియడ్ కడుపునొప్పి భరించలేనిదిగా ఉండొచ్చు. కానీ ఈ అసౌకర్య లక్షణాన్ని ఎదుర్కోవడానికి మీరు తీసుకోగల చిట్కాలు కొన్ని…
AC : రోజురోజుకి పెరుగుతున్న ఎండల తీవ్రతను భరించలేకుండా ఉన్నారా? ఓ మంచి ఏసీ కొనుక్కోవాలి అనుకుంటున్నారా? అయితే మీరు…
Migraines : మైగ్రేన్లను చికిత్స చేయడానికి, నివారించడానికి ఔషధం ఒక నిరూపితమైన మార్గం. కానీ ఔషధం చికిత్సలో ఒక భాగం…
Sewing Mission Training : ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. అనంతపురం జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ…
Breast Milk for Eye Infections : మీ శిశువు కంటిలోకి కొద్ది మొత్తంలో తల్లిపాలు చిమ్మడం వల్ల కంటి…
Navy Recruitment : నేవీ చిల్డ్రన్ స్కూల్, చాణక్యపురి, న్యూ ఢిల్లీలో 2025-26 విద్యా సంవత్సరం కోసం టీచింగ్ మరియు…
This website uses cookies.