Categories: EntertainmentNews

Rashmika Mandanna : పొలం దున్నుతున్న రష్మిక మందాన్న.. అదే ఫీలింగ్ అంటూ పోస్ట్

Advertisement
Advertisement

Rashmika Mandanna :  ప్రస్తుతం రష్మిక మందాన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేషనల్ క్రష్‌గా రష్మికకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మామూలు ఫోటో షేర్ చేసినా కూడా రష్మికకు ఓ రేంజ్‌ లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి. చిన్న పిల్లలా చేసే చేష్టలకు అందరూ ఫిదా అవుతుంటారు. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కు నెటిజన్లు పడిపోతుంటారు. సోషల్ మీడియాలో రష్మిక ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.

Advertisement

ప్రస్తుతం రష్మిక సుల్తాన్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తమిళ, తెలుగు భాషల్లో రాబోతోన్న ఈ మూవీలో రష్మిక మందాన్న పల్లెటూరి అమ్మాయిగా నటిస్తోంది.అయితే ఈ చిత్రంలో రష్మిక పాత్రకు సంబంధించిన స్టిల్స్ ఇదివరకే బయటకు వచ్చాయి. పల్లెటూరి అమ్మాయిగా చిర, లంగాఓణిలో రష్మిక కనిపించి అందరినీ కట్టిపడేసింది. అయితే తాజాగా రష్మికకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. సుల్తాన్ సినిమా షూటింగ్‌లో భాగంగా రష్మిక పొలం పనులు చేయాల్సి వచ్చింది.

Advertisement

Rashmika mandanna about Sultan and cultivating

Rashmika Mandanna :  పొలం దున్నుతున్న రష్మిక మందాన్న..

పొలంలోకి దిగి దున్నడం ప్రారంభించిన రష్మిక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ఇక దీనిపై రష్మిక చేసిన కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి. పొలం పనులు చేయడం, ఆ పాత్రను పోషించడం ఎంతగానో ఎంజాయ్ చేశాను అని చెప్పుకొచ్చింది. ఆ పాటలోని లిరిక్స్ ఆ సమయంలో సరిగ్గా నా ఫీలింగ్‌ను చెప్పేశాయంటూ రష్మిక తెలిపింది. మొత్తానికి సుల్తాన్ సినిమాతో కోలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది.

Advertisement

Recent Posts

Pushpa 2 : పుష్ప‌2 విష‌యంలో సుకుమార్ ఏం చేస్తున్నాడో అర్ధం కావ‌ట్లేదుగా..!

Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్ర‌ల‌లో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…

8 mins ago

Chandrababu : చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కి బంప‌ర్ బొనాంజా.. దీపావ‌ళి నుండి ఉచిత సిలిండ‌ర్ల పంపిణి..!

Chandrababu : ఏపీలో కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఒక్కో హామీని నెర‌వేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…

1 hour ago

Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…

2 hours ago

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

3 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

4 hours ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

5 hours ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

6 hours ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

7 hours ago

This website uses cookies.