Rashmika Mandanna Fans Misbehaved With Her At Airport video viral
Rashmika Mandanna : రష్మిక మందన్నా అనే కన్నా శ్రీవల్లి అంటేనే అందరూ టక్కున గుర్తుపడతారు ఈ ముద్దుగుమ్మను. అంతలా సినీ అభిమానుల గుండెల్లో శ్రీవల్లిగా ముద్రపడిపోయింది రష్మిక. పుష్ప సినిమాతో తన రేంజే మారిపోయింది. ఒక్కసారిగా తనకు పాన్ ఇండియా లేవల్ లో క్రేజ్ వచ్చేసింది. పుష్ప సినిమాకు ముందు తను కేవలం టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్. కానీ.. ఇప్పుడు తను పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. తనకున్న క్రేజ్ ఎలా ఉంది అంటే.. బాలీవుడ్ లోనూ తనకు అవకాశాలు క్యూ కట్టాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, శాండల్ వుడ్ అనే తేడా లేకుండా తన హవా అంతటా కొనసాగుతోంది. బాలీవుడ్ జనాలు అయితే.. రష్మిక నటనకు ఫిదా అయిపోయారు.
శ్రీవల్లిగా తను వాళ్లకు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. ప్రస్తుతం తన చేతుల్లో బోలెడు సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ లో అయితే తన చేతిలో ఏడు సినిమాలు ఉన్నాయి. తెలుగులో మూడు, తమిళంలో రెండు సినిమాలు ఉన్నాయి. అయితే.. కోలీవుడ్ లో రష్మిక మందన్నా.. హీరో ధనుష్ సినిమాలో హీరోయిన్ గా చేయబోతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఓ సినిమాలో నటించబోతున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా ముందు సాయి పల్లవిని అనుకున్నారు కానీ.. సాయి పల్లవిని తప్పించి రష్మిక మందన్నాను హీరోయిన్ గా తీసుకున్నారట. అయితే.. ఈ సినిమాలో ధనుష్ తో రష్మిక మందన్నా రొమాన్స్ చేయనుందట. నిజానికి.. రష్మిక ఇప్పటి వరకు ఎక్కువగా విజయ్ దేవరకొండతోనే రొమాన్స్ చేసింది.
Rashmika Mandanna did big mistake in her career beginning
వాళ్ల కిస్ సీన్లు సోషల్ మీడియాలోనూ ఎంతలా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈనేపథ్యంలో ఇప్పుడు కోలీవుడ్ లో ధనుష్ తో రష్మిక రొమాన్స్ చేయబోతోందంటే సినీ జనాలు తెగ ఆతృతగా ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఇదే నిజం అయితే.. రష్మిక ఇక తన బెర్త్ ను కోలీవుడ్ లోనూ కన్ఫమ్ చేసుకున్నట్టే. అయితే.. మరోవైపు ధనుష్.. ఐశ్వర్యతో విడాకులు తీసుకున్నాడు. ఈసమయంలో రష్మిక.. ఆయనతో రొమాన్స్ చేయడం కరెక్టేనా అని సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్. తన కెరీర్ లో రష్మిక చేయబోయే పెద్ద మిస్టేక్ ఇదేనని అంటున్నారు సినీ ప్రముఖులు. చూద్దాం మరి రష్మిక, ధనుష్ జంట ఏమేరకు రొమాన్స్ చేసి సినీ ప్రేమికులను ఆశ్చర్యపరుస్తారో?
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.