Home » Entertainment » Rashmika Mandanna Extra Charges To Lipkss Scenes
Entertainment

Rashmika Mandanna : లిప్ కిస్ లకు 20 లక్షలు ఎక్స్ట్రా చార్జ్ .. నేషనల్ క్రష్ రష్మిక మందనా..!

Authored By
aruna
The Telugu News | Published on: October 18, 2023, 9:00 pm
Advertisement

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించి నేషనల్ ఫ్రెష్ గా మారింది. అయితే తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటో రష్మిక తన ట్విట్టర్ ఎకౌంట్లో పోస్ట్ చేసినవి అయితే ఇది తన ప్రమేయం లేకుండా తీసిన ఫోటో అంటూ కామెంట్ చేసింది. స్లీవ్ లెస్ బాడీ కాన్ డ్రెస్ హాట్ గా ఉన్న రష్మిక మందన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన రష్మిక సరిగ్గా ఏడాది క్రితం షేర్ చేసిన ఫోటో అది. ఆమె ప్రమేయం లేకుండా మా టీం క్లిక్ చేశారు.

Advertisement

అది చొరవ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని కామెంట్ కూడా చేసింది. ఇదిలా ఉంటే రష్మిక కెరియర్ ఫుల్ స్పీడ్ లో దూసుకెళుతోంది. ఆమె నటించిన పాన్ ఇండియన్ మూవీ ‘ అనిమల్ ‘ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న ఈ అనిమల్ సినిమా డిసెంబర్ 1 విడుదల కానుంది. ఈ సినిమాలో రన్ బీర్ కపూర్ తో ఘాట్ అయిన లిప్ లాక్స్ సన్నివేశాలలో రష్మిక నటించింది. ఇటీవల విడుదలైన సాంగ్ అత్యంత రొమాన్స్ తో కూడి ఉన్నది. ముద్దు సన్నివేశాలలో అభ్యంతరం లేకుండా నటించినందుకు రష్మిక 20 లక్షల రూపాయలను ఎక్స్ట్రా ఛార్జ్ చేసింది అంటూ ప్రచారం కూడా జరుగుతుంది.

Rashmika mandanna extra charges to lipkss scenes

Advertisement

ఇకపోతే రష్మిక తెలుగులో నితిన్ సినిమాకు ఓకే చేసినట్లు ప్రకటించింది. అయితే ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకుంటున్నట్లు మరల తెలిపింది. ఆల్రెడీ నితిన్ కాంబినేషన్లో రష్మిక ‘ భీష్మ ‘ సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అలాగే ఈ బ్యూటీ చేతిలో మూడు నాలుగు సినిమాలు లైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగులో పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. ఈ ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఉన్నాయి. 2021లో విడుదలైన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రభంజనం సృష్టించింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 పై అభిమానుల్లో చాలా అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి