Rashmika Mandanna : రష్మికా మందన్న గ్లామ‌ర్ షో పీక్స్‌లో ఉందిగా.. ఈ అందాలు చూసి మైండ్ బ్లాక్ అంటున్న ర‌ష్మిక ఫ్యాన్స్‌

Authored By Sam C | The Telugu News | Published on: February 25, 2022, 3:00 pm

Rashmika Mandanna : ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ రష్మికా మందన్న ఇటీవ‌లి కాలంలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. ఒక‌ప్పుడు చాలా ప‌ద్దతిగా క‌నిపించిన రష్మికా మందన్న ఇప్పుడు మాత్రం అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. ముఖ్యంగా పొట్టి దుస్తుల‌లో ఈ అమ్మ‌డి ర‌చ్చ‌ని చూసి అంద‌రు షాక్ అవుతున్నారు. ఇటీవలే పుష్ప సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది రష్మిక. ఇక ఈ అమ్మడు ఇప్పుడు విజయ్ తో రొమాన్స్ చేయనుందని తెలుస్తుంది.ర‌ష్మిక ఇప్పటికే ఈ బ్యూటీ తెలుగు , కన్నడ , హిందీ సినిమాలతోపాటు తమిళ్ లోనూ ఆఫర్లు అందుకుంటుంది.

ఇటీవలే కార్తీ నటించిన సుల్తాన్ సినిమాలో మెరిసింది రష్మికా మందన్న. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ రానుంది. విజయ్ సినిమాలో రష్మిక ఎంపిక అయ్యితే ఇక తమిళ్ లోనూ ఈ ముద్దుగుమ్మ బిజీగా మారిపోతుందంటున్నారు విశ్లేషకులు. అయితే సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా ర‌ష్మిక సోష‌ల్ మీడియాలోను రచ్చ చేస్తుంటుంది. అయితే తాజాగా ర‌ష్మిక‌కి సంబంధించిన క్యూట్ పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.ఇందులో రష్మికా మందన్న అందాల జాత‌ర చేసింది. క్యూట్ లుక్స్ తో అందాలు ఆర‌బోస్తూ కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ర‌ష్మిక గ్లామ‌ర్ షోకి పిచ్చెక్కిపోతున్నారు.

Rashmika Mandanna glamour Photos in Viral

Rashmika Mandanna glamour Photos in Viral

Rashmika Mandanna : రష్మికా మందన్న ర‌చ్చ మాములుగా లేదు..

ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి పిక్స్ వైర‌ల్‌గా మారాయి. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రోల్ కు గురవుతుంటుంది రష్మిక. వేసుకునే దుస్తుల నుంచి చేసే వ్యాఖ్యల వరకు ప్రతి అంశంపై రష్మికను ఎవరో ఒకరు ట్రోల్ చేస్తూనే ఉంటారు. అయిన‌ప్ప‌టికీ అన్నింటిని త‌ట్టుకుంటూ ముందుకు సాగుతుంది ర‌ష్మిక‌. రష్మిక మందన..’గీత గోవిందం’ సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి ‘డియర్ కామ్రెడ్’ సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రష్మిక తాజాగా పుష్ప అనే సినిమాలో నటించింది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp