Rashmika Mandanna Ks To Karan Johar Latest Video
Rashmika Mandanna : బాలీవుడ్, BollyWood, నిర్మాత కరణ్ జోహార్, Produced Karan Johar, గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. తన సొంత నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ద్వారా కొత్త కొత్త నటీనటులను వెండి తెరకి పరిచయం చేయడం జరిగింది. ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దక్షిణాది సినిమాల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా ప్రతిష్టాత్మకమైన దక్షిణాది సినిమాలను బాలీవుడ్, BollyWood, ఇండస్ట్రీలో కరణ్ జోహార్, Karan Johar, సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ తరుణంలో కరణ్ దక్షిణాది సినిమాలకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటున్నారు.
ఇటీవల పూరి జగన్నాథ్, Puri Jagannath, దర్శకత్వంలో వచ్చిన “లైగార్” కి సహ నిర్మాతగా వ్యవహరించి హిందీ ప్రమోషన్ కార్యక్రమాలు మొత్తం అంతా తానై చూసుకోవడం జరిగింది. అంతకుముందు రాజమౌళి, Rajamouli, ప్రతిష్టాత్మక చిత్రం “RRR” కి కూడా బాలీవుడ్, Bollywood, లో కరణ్ జోహార్ .. దగ్గరుండి ప్రమోషన్ కార్యక్రమాలు చేయించారు. ఇదిలా ఉంటే హీరోయిన్ రష్మిక,Rashmika ,ఎక్కువగా బాలీవుడ్ పై దృష్టి పెట్టడం తెలిసిందే. “పుష్ప” సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ దక్కించుకున్న రష్మికా మందన్న, Rashmika Mandanna,.. బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు అవార్డు ఫంక్షన్లకు హాజరవుతూ ఉంది.
Rashmika Mandanna Ks To Karan Johar Latest Video
ఈ క్రమంలో “యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2022″కి హాజరైన సమయంలో.. కెమెరాలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో ఒక్కసారిగా కెమెరాల ముందుకు వచ్చినా కరణ్ జోహార్ రష్మిక మందనాకి కిస్ ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరణ్ జోహార్ చేసిన పనికి ఒక్కసారిగా రష్మిక షాక్ అయినట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. దక్షిణాది హీరోయిన్ అయిన గాని బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది ఫోటోగ్రాఫర్ లు రష్మికకి పర్సనల్ గా సెల్ఫీలు దిగి ఫోటోలు ముందు ఫోజులు ఇచ్చారు. అందరితో రష్మిక కూడా సంతోషంగా ఫోటోలు దిగటం విశేషం.
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల…
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
This website uses cookies.