Rashmika Mandanna : హద్దులు దాటిన రష్మిక అందాలు .. బటన్స్ విప్పేసి మరీ రచ్చ రచ్చ ..!!
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా తర్వాత వరుసగా స్టార్ హీరోలు అందరితో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. ఇక త్వరలోనే పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న యానిమల్ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన నటిస్తుంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే రష్మిక కెరీర్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.
రష్మిక కూడా తన పేరును మరింత పాపులారిటీ చేసుకోవడానికి సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ ను పెంచుతుంది. మనకు తెలిసిందే రష్మిక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా రష్మిక తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో తను ఎక్స్పోజింగ్ చేస్తూ కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది. ఆమె ఎక్స్పోజింగ్ విషయంలో హద్దులు దాటినట్లుగా కనిపిస్తుంది. ముఖ్యంగా క్రీం కలర్ బ్లేజర్ డ్రెస్ లో కుర్రాళ్ళను పిచ్చెక్కిస్తుంది.

రష్మిక ఆ రేంజ్ లో సెగలు పుట్టిస్తుంది ఏంటి అని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. మరొక ఫోటోలో వయ్యారంగా కుర్చీలో కూర్చొని, కాళ్లు పైకి ఎత్తి కళ్ళతోనే మాయ చేసింది. మరొక ఫోటోలో అయితే బెడ్ పై కూర్చొని బటన్స్ తీసేసి మరి ఫోటోకి ఫోజులిచ్చింది. ఈ క్రమంలోనే రష్మిక అందాలు చూసి కుర్రాళ్ళు టెంప్ట్ అయిపోతున్నారు. దీంతో అమ్మడు ఎక్స్పోజింగ్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు అనిపిస్తుంది. ఇక రష్మిక త్వరలోనే పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు.