Rashmika Mandanna : జీ సినిమా అవార్డుల వేడుక లలో తన తొడల అందాలతో ఫోటోగ్రాఫర్ లందరికీ షాక్ ఇచ్చిన రష్మికా మందన్న..!!
Rashmika Mandanna : హీరోయిన్ రష్మికా మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడ సినిమా ఇండస్ట్రీ ద్వారా ఎంటర్టైన్మెంట్ రంగానికి పరిచయమైన రష్మిక తెలుగు సినిమాలు చేసి మంచి పాపులారిటీ సంపాదించింది. ఒక విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీ రష్మిక మందన తలరాత మార్చేసింది. మొదటి సినిమా “చలో”తో విజయం అందుకొని రెండో సినిమా “గీతాగోవిందం”తో యూత్ లో తిరుగులేని ఫాలోయింగ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది.
ఆ తర్వాత అనేక సినిమాలు చేసి 2021లో పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. “నా సామీ” సాంగ్ లో రష్మిక మందన వేసిన స్టెప్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. పుష్ప సినిమాతో బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటూ ఉంది. ఇదే సమయంలో అనేక అవార్డుల కార్యక్రమాలకు రష్మిక హాజరవుతోంది. తాజాగా జీ సినిమా అవార్డుల వేడుకలకు హాజరయ్యింది.
రష్మిక ధరించిన డ్రెస్ ఫోటోగ్రాఫర్లకు ఊహించని షాక్ ఇచ్చినట్లు అయింది. రష్మిక ధరించిన దుస్తులలో ఆమె ఎద అందాలు… తొడలు చాలా హైలెట్ గా నిలిచాయి. ఎన్నడూ లేని రీతిలో… తొడలు భారీ ఎత్తున.. చూపించడం జరిగింది. దీంతో “జీ” సినిమా అవార్డుల వేడుకలకు సంబంధించి రష్మిక మందన.. వీడియో వైరల్ గా నిలిచింది. ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ లో రష్మిక ఫుల్ బిజీగా ఉంది.