Rashmika Mandanna : టాలీవుడ్ హీరోతోనే రష్మికా మండన్న పెళ్లి.. నిర్మాత కన్ఫర్మ్ చేశాడోచ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmika Mandanna :  టాలీవుడ్ హీరోతోనే రష్మికా మండన్న పెళ్లి.. నిర్మాత కన్ఫర్మ్ చేశాడోచ్..!

 Authored By ramu | The Telugu News | Updated on :1 January 2025,3:00 am

ప్రధానాంశాలు:

  •  Rashmika Mandanna :  టాలీవుడ్ హీరోతోనే రష్మికా మండన్న పెళ్లి.. నిర్మాత కన్ఫర్మ్ చేశాడోచ్..!

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మికా మండన్న పెళ్లిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. తెలుగు యువ హీరోతో రష్మిక లవ్ లో ఉంది అంటూ వార్తలు కామనే. ఆ హీరో కూడా సిగ్గు మొగ్గలేస్తూ ఈ విషయాన్ని చెబుతాడు. ఐతే లేటెస్ట్ గా నిర్మాత నాగ వంశీ బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో రష్మిక పెళ్లిపై సంచలన కామెంట్ చేశాడు.

Rashmika Mandanna టాలీవుడ్ హీరోతోనే రష్మికా మండన్న పెళ్లి నిర్మాత కన్ఫర్మ్ చేశాడోచ్

Rashmika Mandanna :  టాలీవుడ్ హీరోతోనే రష్మికా మండన్న పెళ్లి.. నిర్మాత కన్ఫర్మ్ చేశాడోచ్..!

Rashmika Mandanna హీరో ఎవరన్నది మాత్రం..

టాలీవుడ్ హీరోతోనే రష్మిక పెళ్లి ఐతే ఆ హీరో ఎవరన్నది మాత్రం తనకు తెలియదని అన్నాడు. హింట్ ఇచ్చి మరీ తప్పించుకున్నాడు నాగ వంశీ. ఐతే జనాలు మరీ అంత వెర్రివాళ్లలా కనిపిస్తున్నారా ఏంటి ఆమె లవ్ లో ఉన్న హీరో ఎవరో మాకు తెలుసు.. ఆ కొండ బాబుకి ఏడుకొండల వాడి ఆశీస్సులు కూడా ఉండాలని అంటున్నారు.

ఏదైనా రష్మిక పెళ్లి న్యూస్ సోషల్ మీడియాలో ఎప్పుడు బర్నింగ్ టాపిక్కే అని చెప్పొచ్చు. పుష్ప 2 తో ఈమధ్యనే సెన్సేషనల్ హిట్ అందుకున్న రష్మిక నెక్స్ట్ సినిమాలతో కూడా భారీ టార్గెట్ పెట్టుకుంది. Rashmika Mandanna, Rashmika, Tollywood, Naga Vamsy, Balakrishna

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది