Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మికా మండన్న పెళ్లిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. తెలుగు యువ హీరోతో రష్మిక లవ్ లో ఉంది అంటూ వార్తలు కామనే. ఆ హీరో కూడా సిగ్గు మొగ్గలేస్తూ ఈ విషయాన్ని చెబుతాడు. ఐతే లేటెస్ట్ గా నిర్మాత నాగ వంశీ బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో రష్మిక పెళ్లిపై సంచలన కామెంట్ చేశాడు.
టాలీవుడ్ హీరోతోనే రష్మిక పెళ్లి ఐతే ఆ హీరో ఎవరన్నది మాత్రం తనకు తెలియదని అన్నాడు. హింట్ ఇచ్చి మరీ తప్పించుకున్నాడు నాగ వంశీ. ఐతే జనాలు మరీ అంత వెర్రివాళ్లలా కనిపిస్తున్నారా ఏంటి ఆమె లవ్ లో ఉన్న హీరో ఎవరో మాకు తెలుసు.. ఆ కొండ బాబుకి ఏడుకొండల వాడి ఆశీస్సులు కూడా ఉండాలని అంటున్నారు.
ఏదైనా రష్మిక పెళ్లి న్యూస్ సోషల్ మీడియాలో ఎప్పుడు బర్నింగ్ టాపిక్కే అని చెప్పొచ్చు. పుష్ప 2 తో ఈమధ్యనే సెన్సేషనల్ హిట్ అందుకున్న రష్మిక నెక్స్ట్ సినిమాలతో కూడా భారీ టార్గెట్ పెట్టుకుంది. Rashmika Mandanna, Rashmika, Tollywood, Naga Vamsy, Balakrishna
Rashmi Gautam : బుల్లితెర మీద జబర్దస్త్ షో యాంకర్ గా అదరగొడుతున్న రష్మి గౌతం Rashmi Gautam అటు…
Hyderabad Water Supply : రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన హైదరాబాద్ జలమండలి బోర్డు Hyderabad Water…
Ashika Ranganath : కన్నడ భామ ఆషిక రంగనాథ్ తెలుగులో కళ్యాణ్ రాం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఐతే ఆ…
Sreemukhi : తెలుగు బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిపోతున్న టాప్ యాంకర్లలో Anchor Sreemukhi శ్రీముఖి ఒకరు. పటాస్ షోలో…
SS Rajamouli : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ Game Changer సినిమా ట్రైలర్ రిలీజ్…
KTR : తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిసేలా కనిపిస్తుంది. కార్ రేస్ నిర్వాహణలో…
Balakrishna Dabidi Dibidi Song : నందమూరి బాలకృష్ణ Balakrishna ఓ పక్క పొలిటికల్ గా తన దూకుడు చూపిస్తూనే…
Allu Arjun : పుష్ప2 చిత్రం బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ కు వెళ్లి తొక్కిసలాటకు, ఓ మహిళ…
This website uses cookies.