Rashmika Mandanna mind blowing looks
Rashmika Mandanna : చాలా తక్కువ టైంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మలలో రష్మిక ఒకరు. కన్నడలో ‘కిరిక్ పార్టీ’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి సినిమాతోనే ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. ప్రస్తుతం ఈమె సౌత్ నుంచి నార్త్ వరకు స్టార్ హీరోలతో కలిసి నటిస్తుంది. ఇక ఈమె క్రేజ్ స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా ఉంది. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజను సినిమాలున్నాయి . రష్మిక ప్రస్తుతం తెలుగులో సీతారామంలో నటిస్తుంది. బాలీవుడ్‌లో ‘మిషన్ మజ్ను’, ‘గుడ్ బై’ సినిమాల్లో నటించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
మరోవైపు సందీప్‌రెడ్డి ‘యానిమల్’ షూటింగ్‌లో బిజీగా గడుపుతుంది. అప్పుడప్పుడు తన గ్లామర్ షో తో సందడి చేస్తూ మంచి వినోదం పంచుతూ ఉంటుంది రష్మిక. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్‌పై అందాలు ఆరబోస్తూ రచ్చ చేసింది. ఇందులో రష్మిక క్యూట్ నెస్ చూసిమైమరచిపోతున్నారు. బ్యూటీఫుల్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం రష్మిక పిక్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.ఇటీవలే కరణ్ జోహార్ పార్టీలో అందంగా కనిపించి షాకిచ్చింది. ఇప్పుడు మరింత గ్లామరస్ గా కనిపించింది రష్మిక మందన్నా. ఆమె పంచుకున్న గ్లామర్ పిక్స్ సామాజిక మాధ్యమాలను ఊపేస్తుండటం విశేషం.
Rashmika Mandanna mind blowing looks
రష్మిక మందన్న అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఆమె హాట్ షోతో రెచ్చిపోయింది. కుర్రాళ్లని రెచ్చగొట్టింది. `పుష్ప` సినిమా నుంచి తన స్కిన్ షోకి తెరలేపింది. షాకింగ్ లుక్‌లో కనిపిస్తూ ఆభిమానులను ఊపిరాడనివ్వకుండా చేసింది. ఇటీవల కరణ్ జోహార్ బర్త్ డే పార్టీలోనే ట్రెండీ వేర్‌లో నెటిజన్లకి చుక్కలు చూపించింది. ఓ వైపు ఎద ఎత్తులను చూపిస్తూ, మరోవైపు నాభీ సొగసులను, ఇంకోవైపు థైస్ అందాలను చూపిస్తూ మంటలు పెట్టింది. బర్త్ డే బాష్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.
Children : చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు సులభంగా తినాలని టీవీలో కార్టూన్లు లేదా రైమ్‌లు చూపిస్తూ ఆహారం తినిపిస్తారు.…
Pomegranate : పండ్ల రాజుగా పరిగణించబడే దానిమ్మ పండు రుచి పరంగా మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా కూడా అమూల్యమైనదిగా…
Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో…
Tiffin : మన శరీరం రోజంతా శక్తివంతంగా ఉండాలంటే ఉదయం తీసుకునే అల్పాహారం (టిఫిన్) చాలా ముఖ్యం. అల్పాహారం మానేస్తే…
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
This website uses cookies.