Rashmika Mandanna not fit for bollywood industry
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి తెలుసు కదా. తను ఇప్పుడు కేవలం తెలుగు ఇండస్ట్రీకే పరిమితం కాదు. తనకు బాలీవుడ్ లోనూ క్రేజ్ పెరిగింది. ఒక్కసారిగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయింది రష్మిక. అయితే.. తాజాగా రష్మిక మందన్నాపై ఓ బాలీవుడ్ క్రిటిక్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఎప్పుడూ బాలీవుడ్ ఇండస్ట్రీ మీద ఏదో ఒకటి విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా ఆయన రష్మిక మందన్నాపై చేసిన కామెంట్స్ పై బాలీవుడ్ లో
విపరీతంగా చర్చ నడుస్తోంది.బాలీవుడ్ లో ఇప్పటికే ఐశ్వర్యారాయ్, మాధురి దీక్షిత్ లాంటి హీరోయిన్లను చూశాం. రష్మిక మందన్నా బాలీవుడ్ కు సెట్ అవ్వదు అంటూ డైరెక్ట్ గానే బాంబ్ పేల్చేశాడు. ట్విట్టర్ లో ట్వీట్ వేసిన ఆయన.. సౌత్ లోనే రష్మిక మందన్నా హీరోయిన్ గా సెట్ అవుతుందన్నాడు. ఆమె ఫేస్ హిందీ సినిమాలకు సెట్ కాదని.. బాలీవుడ్ లో తన ఫేస్ కు వాల్యూ లేదని.. తను కేవలం భోజ్ పూరీ సినిమాకు మాత్రమే సెట్ అవుతుందని.. ఒకవేళ తను బాలీవుడ్ లో రాణించాలనుకుంటే అది తన రాంగ్ డెసిసన్ అంటూ చెప్పుకొచ్చాడు అతడు.
Rashmika Mandanna not fit for bollywood industry
అటువంటి హీరోయిన్లను చూసిన కళ్లతో రష్మిక మందన్నాను ఎలా చూడగలుగుతాం. బాలీవుడ్ ప్రేక్షకులు అస్సలు యాక్సెప్ట్ చేయరు.. ఆమె ఫేస్ కు అంత సీన్ లేదంటూ పరోక్షంగా కామెంట్లు చేశాడు ఆయన. దీన్ని బట్టి చూస్తే రష్మిక మందన్నా బాలీవుడ్ ఆశలు గల్లంతయినట్టేనా. తను ఇప్పటికే బాలీవుడ్ లో రాణించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. కానీ.. ఇప్పుడు ఈ క్రిటిక్ చేసిన వ్యాఖ్యలతో తన బాలీవుడ్ ఆశలు గల్లంతయినట్టేనా.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
This website uses cookies.