Rashmika Mandanna : ” జరగబోయేది ఇదే .. వాడు సర్వ నాశనం అవుతాడు ” రష్మికా మందన్న సంచలన వ్యాఖ్యలు ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmika Mandanna : ” జరగబోయేది ఇదే .. వాడు సర్వ నాశనం అవుతాడు ” రష్మికా మందన్న సంచలన వ్యాఖ్యలు !

 Authored By prabhas | The Telugu News | Updated on :30 January 2023,9:40 pm

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన తెలుగులో ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస సినీ ఆఫర్లు వచ్చాయి. దీంతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలో నటించి పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీని సంపాదించుకుంది. ఈ పాపులారిటీతోనే బాలీవుడ్ లో అడుగుపెట్టి ఏడు బడా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగులో పుష్ప 2 సినిమాలో నటించబోతోంది. ఈ సినిమాలు రిలీజ్ అయితే మరోసారి రష్మిక మందన పేరు సోషల్ మీడియాలో మారు మ్రోగిపోతుంది.

Rashmika Mandanna serious comments on social media

Rashmika Mandanna serious comments on social media

ఇకపోతే రష్మిక ఇటీవల కొన్ని వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. కన్నడ నటుడు, కాంతారా సినిమా డైరెక్టర్ రిషబ్ శెట్టి పై రష్మిక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. దీంతో రష్మికను కన్నడ ప్రజలు బాయ్ కాట్ చేయాలని భావిస్తున్నారు. వీటిని పట్టించుకోని రష్మిక తన పేరుని ఇంకా పాపులర్ చేసుకుంటుంది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో రష్మిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా రష్మిక అంతా హాట్ నెస్ గా ఎలా ఉండగలదు, ఫిట్నెస్ విషయంలో ఆహారం విషయంలో ఎటువంటి నియమాలను పాటిస్తుంది అని అందరికీ డౌట్లు వస్తున్నాయి.

Rashmika Mandanna serious comments on social media

Rashmika Mandanna serious comments on social media

వీటికి స్పందించిన రష్మిక ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. నచ్చింది నచ్చినట్లుగా తినేస్తాను, డైటింగ్ గురించి ఆలోచించను అని రష్మిక చెప్పుకొచ్చింది. కచ్చితంగా వారంలో ఒక్కరోజు చీట్ డే పెట్టుకుంటా నని, ఆరోజు కావాల్సిన మొత్తం తినేస్తాను. హైదరాబాద్ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. నా ఫ్రెండ్స్ అంతా భోజన ప్రియులు. వాళ్లతో కూర్చుని తింటే అసలు డైట్ గురించి మర్చిపోతాను అని రష్మికా మందన్న చెప్పుకొచ్చింది. ప్రతిరోజు ఉదయం లేవగానే లీటర్ వాటర్ తాగుతాను. ఆ తర్వాత వర్కౌట్స్, స్కిప్పింగ్, యోగా వంటివి చేస్తానని రష్మిక చెప్పుకొచ్చింది. వీటన్నిటికీ మించి ప్రతిరోజు వాలీబాల్ ఆడతాను. ఇదే నా డైట్ సీక్రెట్ అని రష్మిక తెలిపింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది