Rathika : నా అన్వేషణ అవినాష్‌తో రతిక కొత్త లవ్ ట్రాక్.. ఇదేదో కాస్త తేడాగా ఉందే..!
Rathika : నా అన్వేషణ అవినాష్ యూట్యూబర్‌గా ఎంతగా అలరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తనదైన హాస్యం చేస్తూ ఫుల్‌ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రపంచ యాత్రికుడిగా అవినాష్‌కి మంచి పేరు ఉంది. దేశాలు,ఖండాలు తిరుగుతూ అనేక సంప్రదాయాలు, సంస్కృతులు కూడా పరిచయం చేస్తూ వస్తున్నాడు. భీమిలికి చెందిన అవినాశ్ ఇప్పుడు దేశంలోనే నెంబర్ 1 యూట్యూబర్ కాగా, ఆయన చేసిన ఓ వీడియోకి బిగ్ బాస్ ఫేమ్ రతిక లవ్ సింబల్స్ పెట్టడం హాట్ టాపిక్ అయింది.తాజాగా అవినాష్ 100 ఐఫోన్‌లను తన ఫాలోవర్స్‌ని పంచుతున్నానంటూ వీడియోను రిలీజ్ చేయడంతో అందరు షాక్ అయ్యారు.
ఏదో తేడాగా ఉందే
అవినాష్ పంచే ఐఫోన్ మాములు ఐఫోన్ కాదు. కొత్త మోడల్ అయిన ఐఫోన్ 15 ఇస్తానని చెప్పాడు. ఆ వీడియోలో వందమందికి ఐఫోన్‌లు ఇవ్వబోతున్నాను. నేను ఐఫోన్‌కి ప్రమోషన్ చేయడం లేదు కాని వారు మాత్రం నా ఫొటోతో పాటు చౌక చౌక అనే డైలాగ్ ను వాడుకుంటున్నారు” అని అవినాష్ చెప్పుకొచ్చాడు. అయితే వారు నా డైలాగ్ వాడుకుంటున్నందుకు వంద ఐఫోన్స్ ఇస్తామని చెప్పారు. నేను ఎలాగు కొనుగోలు చేసి ఇవ్వలేను. ఇలా అయిన మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. అంతా చౌక బ్యాచ్. అయితే ఐఫోన్ కావాలి అంటే ఈ వీడియో కింద కామెంట్ చేస్తే, లాటరీ ద్వారా 100 ఐఫోన్‌లను అందిస్తాను” అని తెలిపాడు. అంతేకాక వచ్చే వారం ఇదే టైంకి మీ పేర్లను లాటరీ ద్వారా అనౌన్స్ చేసి మీకు ఐఫోన్‌లను అందిస్తానంటూ అవినాష్ తెలిపాడు.
అయితే అన్వేష్ పెట్టిక వీడియోకి పెద్ద సంఖ్యలో కామెంట్స్ వచ్చాయి. మిలియన్స్‌కి పైగా కామెంట్స్ వచ్చాయి. ఉచితంగా ఐఫోన్ ఇస్తానంటే ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఆయన వీడియోలకి కామెంట్స్ పెట్టారు. ఈ క్రమంలో రతిక కేవలం కామెంట్స్ పెట్టడమే కాకుండా..ఏకంగా లవ్ సింబల్స్ పెట్టింది. ఐఫోన్ బంపరాఫర్ ఇవ్వడంతో.. రతిక సైతం ఐఫోన్ కోసం కామెంట్ పెట్టడంతో ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందని చర్చ జరుపుతున్నారు. 80 లక్షల రూపాయిల ఖరీదు చేసే ఫోన్లను ఇలా సవకగా ఇస్తానని వీడియో పెట్టాడంటే.. ఇదేదో అనుమానంగానే ఉంది రతికో అంటూ ఆమెకి కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.