Navya Swamy Fires on Ravikrishna on Asking Hug to Shraddha Das in Dhee Promo
Navya Swamy : బుల్లితెరపై రవికృష్ణ నవ్యస్వామిల కెమిస్ట్రీకి అందరూ ఫిదా అయ్యారు. ఆమె కథ సీరియల్‌తో మొదలైన వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ.. ఎక్కడికో వెళ్లిపోయింది. ఆఫ్ స్క్రీన్‌లో ఈ ఇద్దరూ చేసే హంగామా అంతా ఇంతా ఉండదు. ఇతర ఈవెంట్లలో ఈ ఇద్దరూ చేసే రొమాన్స్ మామూలుగా ఉండదు. గతంలో ఓ సారి సుమ క్యాష్ షోలో ఈ ఇద్దరూ వచ్చి హగ్గులు, ముద్దులతో దుమ్ములేపేశారు.
తాజాగా మరోసారి ఈ జోడి సుమ క్యాష్ షోలో వచ్చింది. అయితే అక్కడా మరోసారి తమ ట్రాక్‌ను వాడుకున్నారు. కావాలనే వారు వాడుకున్నారా? లేదంటే క్యాష్ టీం వాడుకుందో తెలియదు గానీ రవికృష్ణ నవ్యస్వామిలను మాత్రం మరోసారి రొమాంటిక్ యాంగిల్‌లోనే ప్రదర్శించారు. చివర్లో ఈ ఇద్దరితో ఓ స్కిట్ వేయించినట్టున్నారు. అయితే అది ప్రోమోలో నిజంగానే అనిపించేట్టు చూపించారు
Ravi Krishna And Navya Swamy Love Story in Suma Cash Show
ఇక తమ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ బంధానికి బీటలు వారినట్టుగా యాక్ట్ చేశారు. ఇంట్లోవాళ్లు ఒప్పుకోవడం లేదు.. వదిలేద్దామని నవ్యస్వామి ఎమోషనల్ అవుతుంది. ఇంట్లో వాళ్లని అడిగి మనం ప్రేమించలేదు.. అంత ఈజీగా చెప్పేసి వెళ్లిపోతావేంటి? అని రవికృష్ణ ఓవర్ యాక్షన్.. నాక్కూడా అంత ఈజీగా లేదు.. కానీ వేరే ఆప్షన్ లేదు అన్నట్టుగా ప్రేమకు ఎండ్ కార్డ్ వేసేశారు. మొత్తానికి ఇది స్కిట్టా? నిజంగా ఏమైనా ఉందా? అన్నది తెలియాలంటే శనివారం వరకు ఆగాల్సిందే.
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
This website uses cookies.