Acharya Movie : మెగా‌స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆచార్య ట్రైలర్ రెడీ.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Acharya Movie : మెగా‌స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆచార్య ట్రైలర్ రెడీ..

Acharya Movie : పొలిటికల్ నుంచి దాదాపుగా తప్పుకున్న తర్వాత మూవీస్ పై ఫోకస్ పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఆయన కొడుకు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌తో కలిసి ఆచార్య మూవీ చేస్తున్నారు. ఈమూవీ షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా రిలీజ్ అయినా సానా కష్టం అనే రిలీక్ రికార్డులను సొంతం చేసుకుంటోంది. భూములు కుంభకోణం నేపథ్యంలో […]

 Authored By mallesh | The Telugu News | Updated on :5 January 2022,2:20 pm

Acharya Movie : పొలిటికల్ నుంచి దాదాపుగా తప్పుకున్న తర్వాత మూవీస్ పై ఫోకస్ పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఆయన కొడుకు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌తో కలిసి ఆచార్య మూవీ చేస్తున్నారు. ఈమూవీ షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా రిలీజ్ అయినా సానా కష్టం అనే రిలీక్ రికార్డులను సొంతం చేసుకుంటోంది. భూములు కుంభకోణం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ.. మెగా ఫ్యాన్స్‌లో చాలా ఆసక్తిని రేపుతోంది. కొరటాల శివ డైరెక్షన్‌లో మీ మూవీ వస్తోంది.

కాజల్, పూజా హెగ్దే హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 4న ఈ మూవీ థియేటర్స్ లోకి రానుంది.ఆచార్య మూవీకి సంబంధించిన ట్రైలర్ కోసం చాలా ఆసక్తి చూపుతున్నారు. ట్రైలర్ కు సంబంధించిన సెన్సార్ బోర్టు మెంబర్ ఒమైర్ సంధు ఓ విషయాన్ని వెల్లడించింది. ఆచార్య ట్రైలర్ రెడీ అయిందని తెలిపింది. దీంతో మెగాస్టార్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కు రెడీ‌గా ఉంది. ఈ నెల 7న రిలీజ్ కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడింది.

ready for acharya Movie trailer release

ready for acharya Movie trailer release

Acharya Movie : రెడీ అయిందట..

ఇందులో అల్లూరి సీతారామరాజు ప్రాత్రలో రామ్ చరణ్ తేజ్ యాక్ట్ చేశారు. తాజాగా రాధేశ్యామ్ మూవీసైతం పోస్ట్ పోన్ అయింది. మరి ఆచార్య మూవీ సైతం అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా? లేదంటే కొవిడ్ కారణంగా వాయిదా పడుతుందా అనేది తెలియాలి. ఈ మూవీ సైతం వాయిదా పడితే ఇక ఇప్పట్లో పెద్ద సినిమాలు బయటకు రానట్టే. మరి ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది