Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటేనే చాలు ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి. అలాంటి మరి ఆయన మూవీ రిలీజ్ అయిందంటే ఆ ఫ్యాన్స్ అదో పెద్ద పండుగనే చెప్పాలి. ఆయన యాక్ట్ చేసిన భీమ్లా నాయక్ మూవీ ఇటీవలె రిలీజ్ అయింది. దీంతో థియేటర్స్ వద్ద కోలాహలం మొదలైంది. చాలా మంది ఫస్ట్ డే మూవీ చూసేందుకు ఎగబడ్డారు. మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఇక తిరుగులేదనే చెప్పాలి. కానీ కొందరి నుంచి భిన్నమైన టాక్ వస్తోంది.
ఇక ఈ మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే ఫస్ట్ డేనే సుమారు 36 కోట్లు గ్రాస్ కొల్లగొట్టిందని తెలుస్తోంది. దీనితో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మూవీ హవా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో మూవీ టికెట్ల రేట్లు తగ్గడం వల్ల అక్కడ కలెక్షన్లపై కొంత ప్రభావం పడే చాన్స్ ఉంది. అయినా ఫస్ట్ డే భారీగానే కలెక్షన్లు రాబట్టింది.భీమ్లా నాయక్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడే చెప్పాలి. ఓవరాల్ గా ఫస్ట్ డే కలెక్షన్స్ చూసుకుంటే.. నైజామ్‌లో 11.81 కోట్లు, సీడెడ్‌లో 3.25 కోట్లు సాధించింది.
యూఎస్ లో 1.9 కోట్లు వసూలు చేసింది. గుంటూరులో 2.51 కోట్లు, కృష్ణాలో 89 లక్షలు, నెల్లూరులో 1.02 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక తూర్పుగోదావరిలో 1.95 కోట్లు, పశ్చిమ గోదావరిలో 3.02 కోట్లను కలెక్షన్స్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని దాదాపుగా 26.35 కోట్లు కలెక్ట్ చేసింది. ఒక ఓవరాల్ గా రూ.38 కోట్లు గ్రాస్ ను చేరుకుంది. కలెక్షన్స్ ఇలాగే కొనసాగితే మరో రెండు రోజుల్లో ఈ మూవీ వంద కోట్లను కలెక్ట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు సినీ విశ్లేషకులు..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.