sneha sharma stunning comments on casting couch
Sneha Sharma : సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనేది కామన్‌గా మారింది. చాలా మంది హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ బారిన పడగా, కొందరు మాత్రం తెలివిగా తప్పించుకున్నారట. ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలు బహిరంగంగా చెప్పుకోవడానికి మీటూ అనే ఉద్యమాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందుకే కొంతమంది సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటులు సైతం ఈ విషయం పై మౌనం వీడి ఒక్కసారిగా మాట్లాడడంతో ఈ విషయాలపై వివాదాలు నెలకొని ఉన్నాయి. చాలా సంవత్సరాల తర్వాత కూడా కొందరు భామలు పాత విషయాలు షేర్ చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు.
తాజాగా ఒక యువ హీరోయిన్ కూడా తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని తెలియజేసింది. ఇండిపెండెంట్ సినిమాలో హీరోయిన్ గా నటించిన స్నేహా శర్మ ఎదుర్కొన్న కొన్ని సంఘటనలను ఆమె తెలియజేసింది.. ఒక సినిమాలో నటించేందుకు ఆఫర్ వచ్చినప్పటికీ ఆ సినిమాలో నటించాలంటే కమిట్మెంట్ అడిగారని తెలియజేసింది.. కానీ తను నో అని చెప్పడంతో వాళ్ళు ఆ సినిమా నుంచి తీసేసి నట్లుగా ఆమె తెలియచేసింది. కమిట్‌మెంట్ కాని కారణంగా చాలా పెద్ద సినిమాల అవకాశాలను కూడా వదులుకున్నాను.సినిమాలలో నటించడం కోసం ఎలాంటి అడ్డమైన గడ్డి తినను.. అడ్డమైన దారులు తొక్కను.. ఒకడి పక్కలోకి వెళ్లాల్సిన అవసరం అంతకన్నా నాకు లేదు.
sneha sharma stunning comments on casting couch
. అంటూ తెలియజేసింది. ఇకపోతే పరిశ్రమల్లో బలవంతాలు ఉండవు.. మన మీద మనమే ఆధారపడవలసి ఉంటుంది.. ఎంతోమంది ఆశపడే వాళ్ళు ఇక్కడ ఉన్నారు.. అయితే ఈ హీరోయిన్ ను కమిట్మెంట్ అడిగిన వాళ్ళ పేర్లను మాత్రం తెలియజేయలేదు. ఇన్ని ఆగడాలు జరుగుతున్న నేపథ్యంలో మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని కనీసం ఇప్పటికైనా మా అసోసియేషన్ స్పందించాలని.. మరికొంతమంది మహిళలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్స్ కూడా తమకు ఎదురైన విచిత్ర పరిస్థితుల గురించి మాట్లాడుతూ అందరు ఆశ్చర్యపోయేలా చేస్తున్న విషయం తెలిసిందే.
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
This website uses cookies.