Renu Desai Sunitha
ప్రస్తుతం రేణూ దేశాయ్ Renu Desai ,సింగర్ సునీత Sunitha, డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి ముగ్గురు కూడా డ్రామా జూనియర్స్ షోలో రచ్చ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ముగ్గురు కూడా నేడు ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో దుమ్ములేపనున్నారు. ఈ ముగ్గురూ కూడా స్టేజ్ మీద డ్యాన్సులు వేయనున్నారు. ఈ షోలోని చిచ్చర పిడుగులు ఈ ముగ్గురు పాత్రలను తీసుకుని ఓ స్కిట్ వేసేశారు.
అందులో సునీత Sunitha, రేణూ దేశాయ్ Renu Desai ఇద్దరూ కూడా ఎస్వీ కృష్ణారెడ్డి ఫోటోను పట్టుకుని అక్కా ఎవరే అతగాడు అనే పాటను ఆలపిస్తున్నట్టున్నారు. ఇక పిల్లలు చేసిన ఇదే స్కిట్‌ను ఒరిజినల్ పాత్రలు చేసేందుకు స్టేజ్ మీదకు వచ్చేశారు. ఇక సునీత సిగ్గుమొగ్గలేస్తుండగా.. అక్కా ఎవరే అతగాడు అంటూ రేణూ దేశాయ్ గొంతు కలిపింది. ఆ కొద్ది సేపటికే కృష్ణారెడ్డి కూడా జాయిన్ అయ్యారు.
Renu Desai Sunitha
ఈ ముగ్గురు కలిసి ఆ పాటకు స్టేజ్ మీదే డ్యాన్స్ వేసేశారు. ఆ తరువాత మీ ఫీలింగ్ ఏంటి అని రవి సునీతను అడిగారు. నేను ఎప్పటికీ రామ్‌నే ప్రేమిస్తుంటాను అని చెప్పేశారు. కృష్ణారెడ్డిని ఎప్పుడూ చూసిన తండ్రిలానే అనిపిస్తారని అన్నారు. నాక్కూడా మొదటి సారి చూసినప్పుడు కూతురు ఫీలింగ్ కలిగిందని సునీత గురించి ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.