Rohini And Rakesh : ముద్దుల వర్షం కురిపించేశారు.. స్టేజ్ మీదే రోహిణి రాకేష్ రచ్చ.. వీడియో !
Rohini And Rakesh జబర్దస్త్ వేదికపై ఈ మధ్య రొమాన్స్ Rohini And Rakesh కూడా ఎక్కువే అవుతోంది. సరసాలు ఆడుతూ టీం లీడర్లు రచ్చ చేస్తున్నారు. ఒకప్పుడు అయితే లేడీ గెటప్పులతో మ్యానేజ్ చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా లేడీ ఆర్టిస్టులనే పెట్టేసుకుంటున్నారు. కొత్త కొత్త వాళ్లను తీసుకోస్తున్నారు. అలా వచ్చిన అందగత్తెలు స్టార్ సెలెబ్రిటీలుగా మారిపోతోన్నారు. అలా వర్షను తీసుకొచ్చారు.. స్టార్‌ను చేసేశారు. ఇక ఎంతో మంది లేడీ ఆర్టిస్టులు ఇప్పుడు జబర్దస్త్ షోలో వెలిగిపోతోన్నారు.
Rohini And Rakesh Kiss In 350th Extra jabardasth Promo
స్టేజ్ మీదే రోహిణి రాకేష్ రచ్చ Rohini And Rakesh
అందులో రోహిణి Rohini And Rakesh ఒకరు. తన కామెడీ టైమింగ్‌తో రోహిణి రెచ్చిపోతోన్నారు. రోహిణి చేసే కామెడి, ఆమె నటన అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక జబర్దస్త్ రాకేష్, రోహిణి మధ్య సింక్ కూడా బాగానే కుదిరింది. అందుకే ఈ ఇద్దరూ జోడిగా స్కిట్ల మీద స్కిట్లు చేసేస్తున్నారు. మధ్యలో కాస్త హద్దులు దాటినట్టు కూడా అనిపిస్తోంది. ఓ స్కిట్లో రోహిణి చెంప మీద రాకేష్ ముద్దు కూడా పెట్టేశాడు. అప్పట్లో అది బాగానే వైరల్ అయింది. అది కూడా ఓ ముద్దేనా? అని రోహిణి లైట్ తీసుకుంది.
Rohini And Rakesh Kiss In 350th Extra jabardasth Promo
అయితే తాజాగా 350వ ఎపిసోడ్ అంటూ ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో స్పెషల్ స్కిట్లు చేశారు. ఇందులో రోహిణిని పదే పదే ముద్దు పెట్టుకున్నాడు. ఆ స్కిట్లో అలా పెట్టాను అంటూ అది చూపిస్తూ మళ్లీ మళ్లీ ముద్దులు పెట్టేశాడు. ఇక చివరకు రోహిణియే తెలుగు సినిమా టైపులో అదరాల మీద ముద్దు పెట్టేసింది. తల అడ్డం పెట్టేసి లిప్ టు లిప్ కిస్ ఇచ్చినట్టుగా చేసేసింది. దీంతో అక్కడి వారంతా కూడా షాక్ అయ్యారు. మొత్తానికి ఈ ఇద్దరూ మాత్రం ముద్దులతో బాగానే ఫేమస్ అవుతున్నారు.
Rohini And Rakesh Kiss In 350th Extra jabardasth Promo
