Roja : తొడ గొట్టిన రోజా.. అవాక్కైన ఆమని | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Roja : తొడ గొట్టిన రోజా.. అవాక్కైన ఆమని

Roja : జబర్దస్త్ జడ్జ్‌గా రోజాకు తన కంటూ ఓ గుర్తింపు ఉంది. నాగబాబు ఉన్నంత కాలం రోజా హవా అంతగా కనిపించలేదు. కానీ నాగబాబు వెళ్లిపోయిన తరువాత అక్కడ రోజాకు తిరుగులేకుండా పోయింది. రోజా చెప్పిందే నడుస్తుంటుంది. అయితే రోజా పక్కన ఎంతో మందిని ట్రై చేశారు. జబర్దస్త్ జడ్జ్‌గా రోజా పక్కన ఎవ్వరూ కూడా ఫిట్ అవ్వలేదు. నాటి హీరోయిన్లను ఎంతో మందిని పట్టుకొచ్చారు. ఆలీ వంటి కమెడియన్లు సైతం పట్టుకొచ్చారు. కానీ ఎవ్వరూ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :16 March 2022,6:30 pm

Roja : జబర్దస్త్ జడ్జ్‌గా రోజాకు తన కంటూ ఓ గుర్తింపు ఉంది. నాగబాబు ఉన్నంత కాలం రోజా హవా అంతగా కనిపించలేదు. కానీ నాగబాబు వెళ్లిపోయిన తరువాత అక్కడ రోజాకు తిరుగులేకుండా పోయింది. రోజా చెప్పిందే నడుస్తుంటుంది. అయితే రోజా పక్కన ఎంతో మందిని ట్రై చేశారు. జబర్దస్త్ జడ్జ్‌గా రోజా పక్కన ఎవ్వరూ కూడా ఫిట్ అవ్వలేదు. నాటి హీరోయిన్లను ఎంతో మందిని పట్టుకొచ్చారు.

ఆలీ వంటి కమెడియన్లు సైతం పట్టుకొచ్చారు. కానీ ఎవ్వరూ సెట్ అవ్వలేదు. ఇప్పుడు మనో కాస్త సెటిల్ అయ్యాడు.అయితే కొన్ని రోజుల నుంచి ఆస్థానంలో మనోకి బదులుగా ఆమని కనిపిస్తోంది. ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో మనో స్థానంలో ఆమని వస్తోంది. అయితే మనో ఏదో షూటింగ్‌లో బిజీగా ఉండి ఉంటాడు. అందుకే ఆమని వచ్చి ఉంటుందని అంతా అనుకుంటున్నారు.తాజాగా వదిలిన ప్రోమోలో ఆమని, రోజాలు దుమ్ములేపేశారు.

Roja And Amani In Sudigali Sudheer Team

Roja And Amani In Sudigali Sudheer Team

Roja : స్కిట్లో రోజా, ఆమని

గెటప్ శ్రీను ఈ మధ్య సుధీర్ టీంలో కనిపించడం లేదు. అతను కూడా షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడేమో. అయితే ఆమని, రోజా ఇద్దరూ కూడా స్కిట్లు వేశారు. ఇందులో రోజా రాం ప్రసాద్ కలిసి ఒక టీం, సుధీర్ ఆమని కలిసి ఒకటీంగా కనిపించారు. ఇక రోజా తొడగొట్టే సరికి ఆమని, సుధీర్ ఇద్దరూ కూడా దెబ్బకు వెనుకడుగు వేసేశారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది