
Roja Humiliates Varsha And Emmanuel In Extra Jabardasth
Jabardasth Varsha : జబర్దస్త్ షోలో వర్ష, ఇమాన్యుయేల్ ట్రాక్ బాగానే వర్కవుట్ అయింది. అయితే మధ్యలో కాస్త అతి చేయడంతో అంతా తారుమారైంది. పెళ్లి నాటకం ఆడుతూ ఓ ఈవెంట్ చేశారు. దీంతో జనాలు తిరగబడ్డారు.మల్లెమాలను, వర్ష ఇమాన్యుయేల్‌ను దారుణంగా ఏకిపారేశారు. అయితే కొన్ని రోజులు ఈ లవ్ ట్రాక్, రొమాంటిక్ స్కిట్లకు దూరంగా ఉంటూ వచ్చారు.
మధ్యలో కొన్ని సార్లు ట్రాక్ తప్పారు. బుల్లెట్ భాస్కర్ స్కిట్లో అన్నా చెల్లి అంటూ స్కిట్లు కూడా వేశారు.కానీ కొన్ని రోజుల తరువాత మళ్లీ మామూలుగానే తయారయ్యారు. జబ్దర్దస్త్ కాకుండా శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలోనూ దుమ్ములేపేస్తున్నారు. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో వచ్చింది. ఇందులో వర్ష, ఇమాన్యుయేల్‌లను అన్నాచెల్లెళ్లుగా మార్చేశారు.
Roja Humiliates Varsha And Emmanuel In Extra Jabardasth
అయితే వర్ష, ఇమాన్యుయేల్ ఎంట్రీతో రోజా కౌంటర్ వేస్తుంటుంది. అసలే జడ్జ్‌లు ఎలా ఉండాలో ట్రైనింగ్ ఇచ్చే స్కిట్లో భాగంగా ఆమని, లైలాలకు రోజా ట్రైనింగ్ ఇస్తుంటుంది. వర్ష ఇమాన్యుయేల్‌లు రాగానే సూపర్ అంటూ ఓ సింబల్ చూపిస్తుంటుంది. ఏంటి మేడం అలా అంటున్నారు అని ఆమని అంటుంది. ఆ ఇద్దరూ షోకు బొక్కా అని సింబాలిక్‌గా చూపిస్తున్నాను అంటూ పరువుతీసేస్తుంది రోజా.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.