Venu Swamy : వేణు స్వామి అమ్మాయిల‌తో న‌గ్న** పూజ‌లు చేయిస్తాడంటూ జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్ కామెంట్స్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Venu Swamy : వేణు స్వామి అమ్మాయిల‌తో న‌గ్న** పూజ‌లు చేయిస్తాడంటూ జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్ కామెంట్స్

Venu Swamy : ఈ మధ్య కాలంలో ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి పేరు సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగిపోతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. వేణుస్వామి చెప్పి జాతకాలు నిజం అవుతాయో లేదో చెప్పలేం కానీ ఆయన చెప్పే జాత‌కాల గురించి నెట్టింట తెగ చ‌ర్చ న‌డుస్తుంది.వేణు స్వామి.. జాతక శాస్త్రాన్ని అవపోసన పట్టినట్లు కలరింగ్ ఇస్తూ ఉంటారు. తాను పూజలు చేస్తే.. జాతకాలు తారుమారు అవ్వాల్సిందే అంటూ యూట్యూబ్ చానల్స్‌లో ఊదరగొడుతూ ఉంటారు. ఇదే బిల్డప్‌తో పలు […]

 Authored By ramu | The Telugu News | Updated on :30 May 2024,5:40 pm

ప్రధానాంశాలు:

  •  Venu Swamy : వేణు స్వామి అమ్మాయిల‌తో న‌గ్న** పూజ‌లు చేయిస్తాడంటూ జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్ కామెంట్స్

Venu Swamy : ఈ మధ్య కాలంలో ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి పేరు సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగిపోతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. వేణుస్వామి చెప్పి జాతకాలు నిజం అవుతాయో లేదో చెప్పలేం కానీ ఆయన చెప్పే జాత‌కాల గురించి నెట్టింట తెగ చ‌ర్చ న‌డుస్తుంది.వేణు స్వామి.. జాతక శాస్త్రాన్ని అవపోసన పట్టినట్లు కలరింగ్ ఇస్తూ ఉంటారు. తాను పూజలు చేస్తే.. జాతకాలు తారుమారు అవ్వాల్సిందే అంటూ యూట్యూబ్ చానల్స్‌లో ఊదరగొడుతూ ఉంటారు. ఇదే బిల్డప్‌తో పలు సిని సెలబ్రిటీలను, పొలిటీషన్లను కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. కొద్ది రోజుల క్రితం ప్రభాస్ ఉచ్చ దశ ముగిసిందని ఇక హిట్స్ పడవని వేణు స్వామి చెప్పుకొచ్చారు.

Venu Swamy నిప్పులు చెరిగాడు..

అయితే ప్రభాస్ సలార్‌తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. ఆ సమయంలో వేణు స్వామిని ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు. ప‌లుమార్లు త‌ప్పుడు జ్యోతిష్యం చెప్ప‌డంతో విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన్నారు. అయితే ప్రముఖ నటుడు కిర్రాక్ ఆర్పీ .. వేణుస్వామిపై నిప్పులు చెరుగుతూ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. జగన్ సంకనాకుతూ.. జగన్ గెలుస్తాడంటూ మాట్లాడుతున్నాడు. మరీ వేణు స్వామి గతంలో చెప్పినట్లు బీఆర్ఎస్ ఎందుకు గెలవలేదు.. కేటిఆర్ సీఎం ఎందుకు కాలేదు. అలాగే ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ గెలుస్తుందన్నాడు. అతని మాటలను నమ్మి బెట్టింగ్‌లు కట్టిన పిల్లకాయలు నిండా మునిగిపోయారు. మెగా ఫ్యామిలీ‌ని కూడా టార్గెట్ చేసి వరుణ్, లావణ్య విడిపోతారని అంటున్నాడు.

Venu Swamy వేణు స్వామి అమ్మాయిల‌తో న‌గ్న పూజ‌లు చేయిస్తాడంటూ జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్ కామెంట్స్

Venu Swamy : వేణు స్వామి అమ్మాయిల‌తో న‌గ్న** పూజ‌లు చేయిస్తాడంటూ జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్ కామెంట్స్

ఆ మధ్య ఇక ప్రభాస్ హిట్ రాదని చెప్పాడు. ఇదంతా చూస్తుంటే.. జగన్ , సజ్జల భార్గవ్ రెడ్డి కావాలని చేయిస్తున్న దుష్ప్ర‌చారం అని అన్నాడు. . లారీ అద్దాలు పెట్టుకుని మెల్ల కన్ను కవర్ చేస్తాడు. వాడు చేసే దొంగ వ్యవహారాలను నమ్మి హీరోయిన్లు మోసపోవద్దు. ఈమధ్య కొంతమంది అమ్మాయిలతో నగ్న పూజలు కూడా చేయించాడని తెలిసింది. ఇలాంటి లఫూట్ గాళ్లపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వారి విషయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి’’ అంటూ కిరాక్ ఆర్పీ ఫైర్ అయ్యాడు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది