
Sai Pallavi KS to Only One Tollywood Hero Who?
Sai Pallavi : లేడి పవర్ స్టార్ సాయి పల్లవి తెలుగు రాష్ట్రాలలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిదా సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కుర్రకారును తన మత్తులో పడేసింది. తక్కువ సమయంలోనే సాయి పల్లవి స్టార్ హీరోయిన్ గా మారగా, ఆమె గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు చేస్తూ వెళుతుంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ్ సినిమాలు కూడా చేస్తుంది సాయి పల్లవి. ,మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా రానా నటించిన విరాటపర్వం సినిమాతో పాటు గార్గి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకులని అలరించింది.
సాయి పల్లవి రూటే సపరేట్ ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే స్క్రిప్ట్ లో ఆమెకు వాల్యూ లేకపోతే రిజెక్ట్ చేసి పక్కన పడేస్తుంది . లేకపోతే మెగాస్టార్ చిరంజీవి తో నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా వదులుకుంటుందా ..? కాని సాయి పల్లవి సింపుల్‌గా నో చెప్పింది. ఈ విషయాన్ని డైరెక్ట్ గానే చెప్పుకొచ్చాడు చిరంజీవి. అయితే నానితో వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమా పర్లేదు అనిపించినా.. ఆ తర్వాత వచ్చిన “విరాటపర్వం” ఆ తర్వాత వచ్చిన “గార్గి” అన్ని మెసేజ్ ఓరియంటెడ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా అమ్ముడు రేంజ్ ప్రభావం చూపలేకపోయింది.
Sai Pallavi KS to Only One Tollywood Hero Who?
సాయి పల్లవి ఫ్లాప్స్లో ఉన్నా తన స్టైల్ మార్చుకోదు. రొమాంటిక్ సీన్స్‌లో నటించడం, ఎక్స్‌పోజింగ్ చేయడం వంటివి చేయదు. కిస్ సీన్స్ అయితే చాలా దూరం . అయితే తన కెరియర్ లో సాయి పల్లవి ముద్దు పెట్టుకున్న ఏకైక హీరో నాగచైతన్య. ఫిదా సినిమాలో వరుణ్ కి ముద్దు పెట్టినా..లవ్ స్టోరీ సినిమాలో చై కి లిప్ కిస్ పెట్టింది. కొన్ని కండీషన్స్‌తో సాయి పల్లవి అతనికి లిప్ లాక్ ఇచ్చింది అనుకోండి. ఏదమైన సాయి పల్లవి నాగ చైతన్యకి మాత్రమే అలా కిస్ ఇవ్వడం గమనర్హం. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
This website uses cookies.