sai pallavi stunning comments viral
Sai Pallavi : సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో ఒకరైన సాయిపల్లవి ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన క్యారెక్టర్ని చాలా కొత్తగా ఉండాలి అని అలాగే సినిమా కథ కూడా రిఫ్రెష్ గా అనిపించాలని ఆలోచిస్తూ ఉంటుంది. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులకి సరికొత్త వినోదం పంచేలా చూస్తుంటుంది. త్వరలో విరాట పర్వం సినిమాతో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తుంది.ఇందుకు సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు సాగుతున్నా యి. ఈ క్రమంలో ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. సాయి పల్లవి ఎంతో ఒదిగి మాట్లాడింది.. తనను పొగుడుతూ ఉంటే.. ఏ మాత్రం కూడా గర్వాన్ని ప్రదర్శించలేదు సరి కదా?
అంత లేదని, అలా అనకండని సింపుల్‌గా తన స్థాయిని పెంచుకుంది. మరో చోట కురచ దుస్తుల ప్రస్థావన వస్తే.. అది చూసే వారి దృష్టి మీద ఉంటుందని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. సాయి పల్లవి కూర్చున్న విధానం, తన కాలిని సైతం కనిపించకుండా దుపట్టాతో కవర్ చేసిన విధానాన్ని రాధాకృష్ణ గుర్తించాడు. ఆ విషయాన్ని సాయి పల్లవితో నేరుగానే చెప్పేశాడు. ఆమెపై ఎన్ని ప్రశంసలు కురిపిస్తున్నా కూడా సాయి పల్లవి చాలా పొందికగా బదులిచ్చింది.తన ఇంట్లో బడగ మాట్లాడేటప్పుడు తనకు మధ్యలో తెలుగు వస్తుంటుంది అని.అప్పుడు తన తండ్రి ఎవరైనా తెలుగు అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకోమని అంటుంటారు అని అన్నది.
sai pallavi marraiage telugu boy
ఇక తనకు 23 ఏళ్ల వయసులో పెళ్లయి.30 వచ్చేసరికి ఇద్దరు పిల్లలు ఉంటారు అని అనుకున్నాను అని తన మాటలతో అందరినీ అవాక్కయ్యేలా చేసింది.ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. జనాల్లో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుంది సాయి పల్లవి. ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా ఈవెంట్‌లో సుకుమార్ చెప్పినట్టుగా.. సాయి పల్లవి నిజంగానే ఓ లేడీ పవర్ స్టార్. సినిమాలు హిట్టా ఫట్టా అన్న తేడా లేకుండా సాయి పల్లవి క్రేజ్ అలా పెరుగుతూనే ఉంటుంది. చివరిగా శ్యామ్ సింగరాయ్ చిత్రంతో పలకరించిన సాయి పల్లవి ఇప్పుడు విరాట పర్వంతో అదరగొట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.