Home » Entertainment » Sai Pallavi Pushpa 2 Big Rumour
Entertainment

Sai Pallavi : సాయి పల్లవి – పుష్ప 2 .. ఇంతకంటే పెద్ద అబద్ధం ఉండదు అంటున్నారు !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: March 9, 2023 8:00 pm
Advertisement

Sai Pallavi : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘ పుష్ప 2 ‘ సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక క్రేజీ రూమరత బయటికి వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. మొదటి భాగంలో రష్మిక మందన హీరోయిన్గా నటించింది. రెండో భాగంలో కూడా ఆమె హీరోయిన్గా కొనసాగుతుంది. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి కోసం కొత్త పాత్ర సృష్టించారని, ఈ పాత్రను ఆమెకు ఆఫర్ చేయగా ఓకే చెప్పిందని, త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతుందని వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్, సాయి పల్లవి కాంబినేషన్ క్రేజీగా ఉండబోతుందంటూ

Advertisement

Sai Pallavi Pushpa 2 big rumour

అభిమానులు కూడా ఎగ్జైట్ అవుతున్నారు.అయితే ఈ వార్త నిజమా కాదా అని పుష్ప 3 చిత్ర యూనిట్ సభ్యులలో ఒకరిని అడిగితే ఇదంతా రూమర్ అని , ఇందులో మరో హీరోయిన్ పాత్రకు ఛాన్స్ లేదని తేల్చి చెప్పాడు. అసలైతే ఈ సినిమాలో సాయి పల్లవి నటించే అవకాశం ఏమాత్రం లేదు అనిపిస్తుంది. ఇక సాయి పల్లవి పర్ఫామెన్స్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది సుకుమార్ సినిమాలో నటిస్తే మామూలుగా ఉండదు. అప్పుడు రష్మిక మందన చేసిన పాత్ర కచ్చితంగా కనుమరుగైపోతుంది. రష్మిక మందనను డామినేట్ చేసే సత్తా సాయి పల్లవికి ఉంటుందని అభిమానులు అంటున్నారు.

Advertisement

ఈ సినిమాలో సాయి పల్లవి నటిస్తే ఫోకస్ అంతా ఆమె మీదకి వెళ్ళిపోతుంది. అప్పుడు హీరో, విలన్ పాత్రలు కొంచెం తగ్గిపోయే అవకాశం ఉంది . ఇక ఈ సినిమాలో అనసూయ కీలకమైన పాత్ర పోషించింది. అలాగే రెండో భాగం లో కూడా ఆ క్యారెక్టర్ మరింత పవర్ఫుల్గా ఉండబోతుంది. అలాంటప్పుడు సాయి పల్లవి కోసం మరో పాత్ర క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ సినిమాలో ఐటెం సాంగ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మొదటి భాగంలో సమంత మాదిరిగానే రెండో భాగంలో ఓ స్టార్ హీరోయిన్ తో ఐటం సాంగ్ ఉండబోతుందని తెలుస్తుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి