prabhas Salaar Movie : సలార్ మూవీకి ఊహించని రేంజ్ లో ప్రభాస్ రెమ్యూనరేషన్…!

Authored By Jyothi Marikanti | The Telugu News | Published on: December 21, 2023, 5:30 pm
  •  prabhas Salaar Movie : సలార్ మూవీకి ఊహించని రేంజ్ లో ప్రభాస్ రెమ్యూనరేషన్...!

  •  ప్ర‌పంచ వ్యాప్తంగా 22న ప్ర‌భాస్‌ సలార్ మూవీ విడుద‌ల‌

prabhas Salaar Movie : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు ఒక్క లెక్క.. ఇప్పుడు లెక్క అన్నట్టుగా ప్రభాస్ కెరియర్ సాగిపోతుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ కి దేశవ్యాప్తంగా బోలెడంత మంది అభిమానులు ఏర్పడ్డారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ఇప్పటికే సాహు రిలీజ్ కాకా ప్రస్తుతం సాలార్, ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు.. ఇలా ఉండగా ప్రభాస్ తన రెమ్యూనరేషన్లు విపరీతంగా పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చేయబోయే ఒక్కో సినిమాకు దాదాపు 100 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడట.

అయితే దీనికి కొందరు దర్శక నిర్మాతలు షాక్ అవ్వగా.. మరికొందరు ప్రభాస్ కోసం కోట్లు గుమ్మరిడించడానికి రెడీఆట.. ఆది పురుష్, సాలార్ సినిమాలకు ప్రభాస్ నూరుకోట్లు అందుకున్నాడని తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు.. కానీ ఒకవేళ నిజమే అయితే దక్షిణాదిలో ఇంత రెమ్యునరేషన్ తీసుకున్న తొలి హీరోగా ప్రభాస్ నిలుస్తాడని అభిమానులు అంటున్నారు. ఈ సలార్ మూవీ 22 న రిలీజ్ అవుతోంది. సాహో సూపర్ హిట్ కావడం విశేషం. అక్కడ సాహూ ఏకంగా 150 కోట్ల రూపాయలకు పైగా వసూలు రాబట్టింది.

అయితే ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు సలారు మూవీ పెద్ద హిట్ కావాలని భగవంతుని వేడుకుంటున్నారట.. ప్రభాస్ రేంజ్ కి ఒక భారీ బ్లాక్ బస్టర్ కొడితే ఏ విధంగా ఉంటుందో.. తన రేంజ్ ఏ హీరోకి లేదని అభిమానులు గర్వంగా ఫీల్ అవుతున్నారు.. ఈ హీరోతో ఎన్ని రికార్డులు తారుమారవుతాయో తెలియడం లేదు అంటున్నారు అభిమానులు… ప్రభాస్ ఆయన ఫ్యాన్స్ కి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తూనే ఉన్నాడు..

Jyothi Marikanti

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp