Pooja Hegde : సల్మాన్ ఖాన్‌ను బుట్టలో వేసుకున్న పూజా హెగ్డే.. షాక్‌లో బాలీవుడ్?

Authored By mallesh | The Telugu News | Published on: August 21, 2022, 6:40 pm

pooja hegde : టాలీవుడ్‌లో పూజా హెగ్డే మేనియా మాములుగా లేదు.వరుసగా సినిమాలు హిట్ అవ్వడంతో ఈ అమ్మడు రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. వరుసగా అగ్రహీరోలతో సినిమాలు చేస్తుండటంతో పాటు ఈ మధ్యకాలంలో స్పెషల్ సాంగ్స్‌లోనూ ఈ బుట్టబొమ్మ స్టెప్పులేస్తోంది. అందుకు రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే తీసుకుంటున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే, పూజాకు బాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ అవకాశాలు భారీగా వస్తున్నట్టు తెలుస్తోంది.

pooja hegde : సల్లూ భాయ్‌తో పూజా రిలేషన్..

బాలీవుడ్‌లో మొదట అవకాశాల కోసం నానా తంటాలు పడిన పూజా.. సౌత్ ఇండస్ట్రీలో తన హవా పెరిగిపోవడంతో ఇప్పుడు మరోసారి బాలీవుడ్ లో జెండా పాతాలని చూస్తోంది.ప్రస్తుతం బాలీవుడ్‌లో ఈ అమ్మడు నటించిన సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.ఈ క్రమంలోనే పూజా హెగ్డే పై బాలీవుడ్‌లో ఓ న్యూస్ వైరల్‌గా మారింది. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న ఈ బ్యూటీ బాలీవుడ్‌ బడా హీరో సల్మాన్ ఖాన్‌తో రిలేషన్‌లో ఉందని.. అతన్ని బుట్టలో వేసుకుందని ప్రచారం జోరుగా సాగుతోంది.

salmaan khan and Pooja Hegde In Love Rumour

salmaan khan and Pooja Hegde In Love Rumour

తాజాగా పూజా హెగ్డే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో ఓ సినిమా చేస్తోంది.ఈ సినిమా పై బాలీవుడ్ ప్రజలు భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమా గానీ హిట్ అయితే పూజా హెగ్డే బాలీ‌వుడ్‌ను అల్లాడిస్తుందని చెప్పడంలో సందేహం లేదు.అయితే, సినిమాలో సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే నటించిన తీరు ఏమో కానీ బయట వీళ్లు చేస్తున్న హంగామా చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. సల్మాన్ ఖాన్ వయసుకు పూజ హెగ్డే వయసుకి ఏమాత్రం సంబంధం లేదని అంటున్నారు.

సల్లూ భాయ్‌కు ఇప్పుడు 56 ఏళ్లు. పూజా హెగ్డేకి 30 ఏళ్లు. వీరిమధ్య రిలేషన్ ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏకంగా అంత గ్యాప్ పెట్టుకుని రిలేషన్ ఎలా వర్కౌట్ అవుతుందని ఫైర్ అవుతున్నారు. అయితే, పూజా హెగ్డేనే కావాలనే సల్మాన్ ఖాన్ తో రాసుకుని పూసుకుని తిరుగుతుందని, అతన్ని బుట్టులో వేసుకుందని కూడా రూమర్లు వస్తున్నాయి. అదే నిజమైతే ఈ అమ్మడుకు బాలీవుడ్‌లో ఇక తిరుగుండదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp