
Samantha : విడాకులైన కూడా ఆ పని చేయనది నిద్ర పట్టదంటున్న సమంత..!
Samantha : ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి చేరిన అందాల ముద్దుగుమ్మ సమంత. ఏ మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఈ భామ వైవిధ్యమైన సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.అయితే సమంత ఒకప్పుడు చాలా ఉన్నతంగా బతికింది. ఆమె ఎలాంటి వివాదాల జోలికి వెళ్లేది కాదు. అయితే నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. ఇక మయోసైటిస్ అనే వ్యాధి బారిన కూడా తాను పడ్డట్టు తెలియజేసింది. ఈ క్రమంలో సినిమాలకి కూడా దూరమైంది సమంత. అయితే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సమంత నిత్యం వార్తల్లో నిలుస్తుంది. చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమా చేయగా, ఆ మూవీ తర్వాత సమంత మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
సినిమాలకు దూరంగా ఉన్న సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గానే ఉంటుంది. తనకు సంబంధించిన ఫొటోలు నిత్యం షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఉత్సాహపరుస్తుంటుంది. సమంత అందాలకి కుర్రాళ్లు ఫిదా అవుతుంటారు. ఈ క్రమంలో సమంతకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది.33 మిలియన్ల అభిమానులని సమంత తన సోషల్ మీడియాలో సొంతం చేసుకుంది. సమంతకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.మయోసైటిస్ తర్వాత సమంత తన ఆరోగ్యానికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.
ప్రతి రోజు 14గంటలకి పైగానే వర్కవుట్ చేస్తుందట. విడాకులై బాధలో ఉన్నప్పటికీ సమంత తన వర్కవుట్స్ విషయంలో ఎలాంటి అశ్రద్ద చూపలేదని సమాచారం. సమంత ఇప్పటికీ రెగ్యులర్‌గా వర్కవుట్స్ చేస్తూనే ఉందట. వర్కవుట్ చేయనింది సమంత నిద్ర పోదట. ఈ అమ్మడు వర్కవుట్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తుంది. గతంలో నాగ చైతన్యతో కూడా సామ్ వర్కవుట్స్ చేయగా, వాటికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక సమంత నటించిన సిటాడెల్ అనే వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. విడాకుల తర్వాత సమంత గ్లామర్ షో హద్దులు దాటుతుంది. ఈ క్రమంలో సిటాడెల్‌లో ఎంత రచ్చ చేస్తుందో అని అందరు ఆలోచిస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.